Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP Agriculture Diploma Admission 2023 Web Options: రేపటి నుంచి AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆప్షన్ల నమోదు, ఇదే లింక్

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆప్షన్ల (AP Agriculture Diploma Admission 2023 Web Options) నమోదు జూలై 19 నుంచి ప్రారంభం అవుతుంది. సంబంధిత లింక్‌ను ఇక్కడ జోడించడం జరిగింది. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆఫ్షన్లు (AP Agriculture Diploma Admission 2023 Web Options):ఆచార్య N.G రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ AP అగ్రికల్చర్ డిప్లమా ఫేజ్ 1 అడ్మిషన్ 2023 ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. AP Agriculture డిప్లొమా అడ్మిషన్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 14, 2023 ప్రారంభమైంది. వెబ్ ఆప్షన్స్ నమోదు రేపటి నుంచి (జూలై 18, 2023) నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు జూలై 21, 2023వ తేదీ వరకూ వెబ్ ఆఫ్షన్లు ఎంట్రీ చేయవచ్చు. సీట్ అలాంట్‌మెంట్ జూలై 25న జరగనుంది. ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 లింక్‌ను ఇక్కడ జోడించడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కింద లింక్‌పై క్లిక్ చేసి వెబ్ ఆప్షన్లు రిజిస్టర్ చేసుకోవచ్చు

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వెబ్ ఆఫ్షన్లు నమోదుకు డైరక్ట్ లింక్ -ఇక్కడ క్లిక్ చేయండి

ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023 వివరాలు (ANGRAU AP Agriculture Diploma Admission 2023 Details)

ఈ దిగువున ANGRAU AP అగ్రికల్చర్ డిప్లొమా అడ్మిషన్ 2023కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను అందజేయడం జరిగింది.
కండక్టింగ్ సంస్థ పేరుANGRAU (ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ)
AP AGRI POLYCET టైటిల్AP AGRI POLYCET వెబ్ ఆప్షన్ ఎంట్రీ 2023 నోటిఫికేషన్
AP AGRI POLYCET సబ్జెక్ట్ANGRAU AP AGRI POLYCET వెబ్ ఆప్షన్ ఎంట్రీ తేదీలు 2023ని విడుదల
వెబ్ ఆప్షన్స్ నమోదు తేదీలుజూలై 169, 2023 నుంచి జూలై 21, 2023
సీట్ అలాట్‌మెంట్ తేదీలుజూలై 25, 2023
కాలేజీల్లో జాయినింగ్ రిపోర్టింగ్ తేదీలు26-07-2023 నుంచి 28-07-2023
అధికారిక వెబ్‌సైట్https://angrau.ac.in
రాష్ట్రంఆంధ్రప్రదేశ్

ఏపీ అగ్రికల్చర్ పాలిసెట్ డిప్లొమా కోర్సులు (AP AGRI POLYCET Diploma Courses)

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్‌లను అందిస్తుంది
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్: రెండు సంవత్సరాలు
  • డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ: 2 సంవత్సరాలు
  • డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్: 2 సంవత్సరాలు
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్: 3 సంవత్సరాలు
  • శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ : 2 సంవత్సరాలు
  • డాక్టర్ YSR హార్టికల్చరల్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ : 2 సంవత్సరాలు
  • A.P ఫిషరీస్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ ఫిషరీ సైన్సెస్: 2 సంవత్సరాలు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్‌ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us