Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP ECET Second Phase Counselling Dates: ఏపీ ఈసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం, డైరక్ట్ లింక్ మీకోసం

ఏపీ ఈసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ (AP ECET Second Phase Counselling Dates) ఈరోజు అంటే ఆగస్టు 24న ప్రారంభమైంది.  అభ్యర్థులు ఇక్కడ డైరక్ట్ లింక్‌తో తమను తాము రిజిస్టర్ చేసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలు (AP ECET Second Phase Counselling Registration):APSCHE ఏపీ ఈసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ని (AP ECET Second Phase Counselling Dates) ఈరోజు అంటే ఆగస్టు 24న ప్రారంభించింది. అభ్యర్థులు ఆగస్ట్ 26లోగా AP ECET కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 24 నుంచి 27 వరకు జరుగుతుంది. నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆగస్ట్ 25 నుంచి AP ECET వెబ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. రెండో దశ ఏపీ ఈసెట్ సీట్ల కేటాయింపు ఆగస్ట్ 31న పబ్లిష్ చేయబడుతుంది. అధికార యంత్రాంగం AP ECET 2023 సీట్ల కేటాయింపును జూలై 25న ప్రకటించింది. ఆన్‌లైన్ AP EAMCET కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ జూలై 14 నుంచి 17 వరకు తెరవబడింది. అంతేకాకుండా అభ్యర్థులు డాక్యుమెంట్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది. జూలై 20లోపు హెల్ప్‌లైన్ సెంటర్ (HLCలు) వద్ద ధ్రువీకరణ, అభ్యర్థులు AP ECET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని అందించడం ద్వారా వారి HLC వివరాలను తెలుసుకోవచ్చు. AP ECET పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియకు అర్హులు.

AP ECET 2023 కౌన్సెలింగ్‌లో ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, అభ్యర్థి రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ వంటి వివిధ దశలు ఉంటాయి. అధికారులు AP ECET సీట్ల కేటాయింపు 2023ని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అభ్యర్థి సాధించిన ర్యాంక్, ప్రాధాన్యత, సీట్ల లభ్యత ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది. ఒకవేళ కౌన్సెలింగ్ పూర్తైన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే వారు స్పాట్ రౌండ్ AP ECET 2023 కౌన్సెలింగ్‌ను కూడా నిర్వహిస్తారు. AP ECET 2023 కేటాయింపు లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ దిగువున అందించడం జరుగుతుంది.

ఏపీ ఈసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీలు (AP ECET 2023 Counselling Dates (Phase 2)

ఏపీ ఈసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఈవెంట్ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 26, 2023
వెరిఫికేషన్ అప్‌లోడ్ సర్టిఫికెట్స్ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 27, 2023 వరకు
వెబ్‌ ఆప్షన్లు సవరణఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 28 వరకు
వెబ్‌ ఆప్షన్లు సవరణఆగస్ట్ 29, 2023
సీట్ అలాట్‌మెంట్ఆగస్ట్ 31, 2023
కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్సెప్టెంబర్ 01 నుంచి సెప్టెంబర్ 04, 2023

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us