Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP EDCET ఆన్సర్ కీ 2024 డౌన్‌లోడ్ లింక్ (AP EDCET Answer Key 2024 Download Link)

AP EDCET ఆన్సర్ కీ 2024 PDF డౌన్‌లోడ్ లింక్ ఈరోజు, జూన్ 15న రెస్పాన్స్ షీట్‌తో పాటు విడుదల చేయబడుతుంది.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP EDCET ఆన్సర్ కీ 2024: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక AP EDCET 2024 ఆన్సర్ కీని రెస్పాన్స్ షీట్‌తో పాటు ఈరోజు, జూన్ 15న విడుల చేసింది. ఎగ్జామ్ అథారిటీ జూన్ 8న AP EDCET పరీక్ష 2024ని నిర్వహించింది. ఒకసారి AP EDCET ఆన్సర్ కీ 2024ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని విడుదల చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్‌తో పాటు ఈ దిగువన జోడించబడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ద్వారా ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP EDCET ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయవలసిన అవసరం లేదు. అయితే, రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా AP EDCET హాల్ టికెట్ నెంబర్ 2024, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

AP EDCET ఆన్సర్ కీ 2024 లింక్ (AP EDCET Answer Key 2024 Link)

AP EDCET ఆన్సర్ కీని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని విడుదల చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్ 2024 లింక్ ఇక్కడ జోడించబడుతుంది:

AP EDCET 2024 ఆన్సర్ కీ: అభ్యంతరాలను దాఖలు చేయడానికి ముఖ్యమైన తేదీలు (AP EDCET 2024 Answer Key: Important dates to file objections)

దిగువన ఉన్న అభ్యర్థి AP EDCET 2024 అభ్యంతరం దాఖలు చేయడానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను తనిఖీ చేయవచ్చు:

ఈవెంట్ పేరు

తేదీ, సమయం

ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ

జూన్ 15, 2024 - 11:00 AM

అభ్యంతరాలు ప్రారంభ తేదీ

జూన్ 15, 2024 - 11:00 AM

అభ్యంతరాలు దాఖలు చేసేందుకు చివరి తేదీ

జూన్ 18, 2024 (సాయంత్రం 5:00)

AP EDCET ఆన్సర్ కీ 2024: డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్లు

అభ్యర్థులు కింది స్టెప్ల ద్వారా జవాబు కీ మరియు ప్రతిస్పందన షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు -

స్టెప్ 1

ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EDECETని సందర్శించవచ్చు.

స్టెప్ 2

'ప్రిలిమినరీ కీ/ రెస్పాన్స్ షీట్‌తో మాస్టర్ ప్రశ్న పత్రాన్ని సూచించే లింక్‌లపై క్లిక్ చేయండి

స్టెప్ 3

రెస్పాన్స్ షీట్ కోసం, అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, AP EDCET హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఆపై 'గెట్ కీ' వివరాలపై క్లిక్ చేయండి. ప్రతిస్పందన షీట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అభ్యర్థులు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us