Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP Intermediate Results: నేడే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల, ఏ టైమ్‌కి రిలీజ్ అవుతాయంటే?

ఏపీ విద్యార్థుల అలర్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2023 నేడు రిలీజ్ (AP Intermediate Results) అవ్వనున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు  విజయవాడలోని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 (AP Intermediate Results):ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2023 (AP Intermediate Results) నేడు విడుదల కానున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను 2023 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) ఈరోజు (ఏప్రిల్ 26, 2023) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలనుbie.ap.gov.inవెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలను (AP Intermediate Results) ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేసి తమ ఫలితాలను, మార్కులను తెలుసుకోవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల వివరాలు (AP Inter 1st & 2nd Year Examination 2023 Details)

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 4.84 లక్షల మంది, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు 5.19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు రాష్ట్రంలో మొత్తం 1,489 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి.

పరీక్ష అథారిటీ పేరుఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP)
అకడమిక్ సంవత్సరం2022-2023
పరీక్ష పేరుఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలుమార్చి 15, 2023 నుంచి ఏప్రిల్ 03, 2023
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలుమార్చి 16 నుంచి ఏప్రిల్ 04, 2023
ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 విడుదల తేదీఏప్రిల్ 26, 2023, సాయంత్రం 5:00 గంటలకు
అధికారిక వెబ్‌సైట్bie.ap.gov.in, results.bie.ap.gov.in

ఏపీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2023 ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? How to download AP Inter 1st Year and 2nd Year Results 2023?

ఈ దిగువున తెలిపిన విధంగా అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. దానికి ఫాలో అవ్వాల్సిన విధానాన్ని స్పష్టంగా ఇవ్వడం జరిగింది.
  • విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌bie.ap.gov.inని సందర్శించాలి.
  • హోంపేజీలో AP Class 12 Results 2023 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి
  • తర్వాత విద్యార్థి ఏపీ ఇంటర్ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • అనంతరం ఆ మార్కుల లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఏపీ విద్యార్థులు భవిష్యత్తు అవసరాల రీత్యా మార్కుల లిస్ట్‌ ప్రింట్‌ను దగ్గరే పెట్టుకోవాలి.

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us