Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

AP LAWCET Answer Key 2023: ఈరోజే AP LAWCET ఆన్సర్ కీ 2023 విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

AP LAWCET ఆన్సర్ కీ 2023 (AP LAWCET Answer Key 2023) ఈరోజు APSCHE ద్వారా విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు cets.apsche.ap.gov.inలో డౌన్‌లోడ్ లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆన్సర్ కీని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఇక్కడ చెక్ చేయండి. 

Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

AP లాసెట్ ఆన్సర్ కీ 2023 (AP LAWCET Answer Key 2023):ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు APSCHE తరపున మే 20వ తేదీన జరిగిన పరీక్షకు సంబంధించిన AP LAWCET ఆన్సర్ కీ 2023ని ఈరోజు విడుదలవుతుంది. అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆన్సర్ కీలని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌cets.apsche.ap.gov.inలో లింక్ ఈరోజు యాక్టివేట్ అవుతుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ అన్ని సెట్‌ల ఆన్సర్ కీలని చెక్ చేయవచ్చు. అలాగే అభ్యర్థులు ఏవైనా సమాధానాల్లో వ్యత్యాసం కనిపిస్తే ఆన్సర్ కీలపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియతో పాటు AP LAWCET 2023 ఆన్సర్ కీ (AP LAWCET Answer Key 2023)విడుదల కావాల్సిన సమయాన్ని చెక్ చేయండి.

AP LAWCET ఆన్సర్ కీ 2023 విడుదల తేదీ, సమయం (AP LAWCET Answer Key 2023: Release Date and Time)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం AP LAWCET పరీక్ష 2023కి సంబంధించిన ఆన్సర్ కీలు ఈరోజు (23 మే 2023) విడుదల చేయబడతాయి. ఈ దిగువన షేర్ చేయబడిన టేబుల్లో విడుదల అంచనా వేయబడిన సమయాన్ని చెక్ చేయండి.

ఈవెంట్స్

విశేషాలు

ఆంధ్రప్రదేశ్ AP LAWCET 2023 ఆన్సర్ కీ విడుదల

23 మే 2023

AP LAWCET 2023 విడుదల సమయం

12:00 PM లేదా 6:00 PM ముందు

AP LAWCET సొల్యూషన్ కీ 2023 విడుదల కోసం ఇచ్చిన సమయం మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా ఉంటుందని, మార్పుకు లోబడి ఉంటుందని విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి.

AP LAWCET ఆన్సర్ కీ 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check the AP LAWCET Answer Key 2023?)

పరీక్షకు హాజరైన విద్యార్థులు, ఇతర అభ్యర్థులు ఈ దిగువన ఉన్న స్టెప్స్‌ని అనుసరించడం ద్వారా AP LAWCET ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2023ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌cets.apsche.ap.gov.in‌ను సందర్శించండి

  • హోంపేజీలో 'Download Answer Keyని పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయండి

  • AP LAWCET ఆధారాలను హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీన నమోదు చేయాలి.

  • 'Submit' క్లిక్ చేయండి

  • అన్ని సెట్‌ల కోసం ఆంధ్ర ప్రదేశ్ LAWCET ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది

  • ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసి ఇచ్చిన సమాధానాలను ధ్రువీకరించండి. ఏదైనా ప్రశ్నకు అవసరమైతే ఆన్సర్ కీ అభ్యంతరం కోసం దరఖాస్తు చేసుకోండి

ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు, అడ్మిషన్‌లకు సంబంధించి మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us