Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP PGECET Counselling Dates 2023: AP PGECET 2023 కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేదెప్పుడంటే?

GATE, PGECET అర్హత పొందిన అభ్యర్థుల కోసం AP PGECET కౌన్సెలింగ్ తేదీలు 2023  (AP PGECET Counselling Dates 2023)  APSCHE ద్వారా విడుదల చేయబడింది. పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ పొందండి.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP PGECET కౌన్సెలింగ్ తేదీలు 2023 (AP PGECET Counselling Dates 2023):AP PGECET 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను(AP PGECET Counselling Dates 2023)ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తన అధికారిక వెబ్‌సైట్cets.apsche.ap.gov.inలో విడుదల చేసింది. GATE, PGECET అర్హత పొందిన విద్యార్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడివిడిగా విడుదల చేయబడింది. ఈ పేజీలో వివరాలు ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ విడుదల చేసిన సంక్షిప్త నోటీసు ప్రకారం GATE, PGECET కోసం రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ మోడ్‌లో ఆగస్టు 1, 2023న ప్రారంభమైంది. ఆగస్టు 8న ముగుస్తుంది. అయితే AP PGECET 2023 అర్హత పొందిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 26న ప్రారంభమవుతుంది. మేము రిజిస్ట్రేషన్ నుంచి రిపోర్టింగ్ వరకు పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రతి కేటగిరి విడివిడిగా కాలేజీకి పంచుకున్నాం.

గేట్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు AP PGECET కౌన్సెలింగ్ తేదీలు 2023 (AP PGECET Counseling Dates 2023 for GATE Qualified Candidates)

GATE 2023 పరీక్ష ద్వారా కౌన్సెలింగ్ కోసం పూర్తి షెడ్యూల్ కింద టేబుల్లో ఇవ్వడం జరిగింది.

కార్యాచరణGATE కౌన్సెలింగ్ కోసం తేదీలు
నోటిఫికేషన్ విడుదలజూలై 30, 2023
నమోదుఆగస్టు 1 నుంచి 8, 2023 వరకు
వెబ్ కౌన్సెలింగ్ నమోదు & సర్టిఫికెట్ల అప్‌లోడ్ఆగస్టు 9 నుంచి 11, 2023 వరకు
ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ఆగస్టు 10 నుంచి 13, 2023 వరకు
వెబ్ ఆప్షన్లు ఎంపికఆగస్టు 15 నుంచి 17, 2023 వరకు
వెబ్ ఆప్షన్ల మార్పుఆగస్టు 18, 2023
సీట్ల కేటాయింపుఆగస్టు 22, 2023
చివరి తేదీ రిపోర్టింగ్ఆగస్టు 26, 2023

PGECET క్వాలిఫైడ్ అభ్యర్థులకు AP PGECET కౌన్సెలింగ్ తేదీలు 2023 (AP PGECET Counseling Dates 2023 for PGECET Qualified Candidates)

AP PGECET 2023 పరీక్ష ద్వారా కౌన్సెలింగ్ కోసం పూర్తి షెడ్యూల్ కింద టేబుల్లో చేయబడింది:

కార్యాచరణPGECET కౌన్సెలింగ్ కోసం తేదీలు
వెబ్ కౌన్సెలింగ్ నమోదు & సర్టిఫికెట్ల అప్‌లోడ్ఆగస్టు 26 నుంచి 31, 2023 వరకు
ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6, 2023 వరకు
వెబ్ ఎంపికలుసెప్టెంబర్ 8 నుంచి 11, 2023 వరకు
వెబ్ ఎంపికల మార్పుసెప్టెంబర్ 12, 2023
సీట్ల కేటాయింపుసెప్టెంబర్ 15, 2023
చివరి తేదీ రిపోర్టింగ్సెప్టెంబర్ 23, 2023

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us