Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేది (AP POLYCET 2024 Application Last Date)

ఏపీ పాలిసెట్ 2024 (AP POLYCET 2024 Application Last Date) రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈరోజే అంటే (ఏప్రిల్ 05, 2024) లాస్ట్ డేట్. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థుల కోసం ఈ దిగువున డైరక్ట్ లింక్ అందించాం.  

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ పాలిసెట్ 2024 అప్లికేషన్ చివరి తేదీ (AP POLYCET 2024 Application Last Date) : ఏపీ పాలిసెట్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే (ఏప్రిల్ 05, 2024) చివరి తేదీ (AP POLYCET 2024 Application Last Date). ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. వారి కోసం  ఏపీ  AP POLYCET2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి, సబ్మిట్ చేయడానికి డైరక్ట్ లింక్ దిగువన అందుబాటులో ఉంది.  AP POLYCET 2024  దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20 2024న ప్రారంభమైంది.  అధికార యంత్రాంగం అధికారిక వెబ్‌సైట్‌లో AP POLYCET 2024 పరీక్ష తేదీని ప్రకటించింది.

AP POLYCET 2024 రిజిస్ట్రేషన్ లింక్ (AP POLYCET 2024 Registration Link)

సంబంధిత అధికారులు AP POLYCET 2024 దరఖాస్తు తేదీలని అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ప్రకటించారు. అభ్యర్థులు దిగువ పట్టిక నుంచి ఏపీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ 2024 లింక్‌ను పొందవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. 

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్‌లో పూరించే విధానం? (How to fill online AP POLYCET 2024 Application Form?)

అధికారులు ఏపీ పాలిసెట్ 2024 దరఖాస్తు ఫార్మ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏపీ పాలిసెట్ అప్లికేషన్  ఫార్మ్‌ను పూరించి సబ్మిట్ చేయాలి. చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందించడం జరిగింది. 
  • రిజిస్ట్రేషన్:  ముందుగా అభ్యర్థులు ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను  polycetap.nic.in సందర్శించాలి.  'AP POLYCET ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దరఖాస్తుదారులు ఏపీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ 2024లో పదో తరగతి పరీక్ష వివరాలు, పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాసైన సంవత్సరం వంటి నిర్దిష్ట ప్రాథమిక వివరాలను అందించి క్యాప్చా ఎంటర్ చేసి. దిగువున "Show Application అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 
  • రఖాస్తు ఫార్మ్ నింపడం :  అనంతరం ఏపీ పాలిసెట్ దరఖాస్తు ఫార్మ్ 2024 ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు అనేక వ్యక్తిగత, విద్యాపరమైన వివరాలను అందించాలి.
  • పత్రాలను అప్‌లోడ్ చేయడం :  అభ్యర్థులు ఏపీ పాలిసెట్ 2024 కోసం దరఖాస్తులో వారి సంతకం, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అధికారులు అందించిన స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా వాటిని అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించాలి : అభ్యర్థులు అవసరమైన అన్ని వివరాలను అందించిన తర్వాత అభ్యర్థులు రూ. 400 ఏపీ పాలిసెట్ దరఖాస్తు ఫీజును చెల్లించాలి. తర్వాత  AP POLYCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను చివరన సబ్మిట్ చేయాలి. నిర్ధారణ పేజీని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయడం :  దరఖాస్తు ఫార్మ్‌ను ఆన్‌లైన్‌లో విజయవంతంగా సబ్మిట్ చేసిన అభ్యర్థులు పరీక్షకు కొన్ని రోజులు ముందు అంటే ఏప్రిల్ 20న హాల్ టికెట్లను పొందుతారు. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

సంబంధిత వార్తలు

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్