Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

AP POLYCET 2024 Application Form: ఏపీ పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ చూడండి

 AP POLYCET అప్లికేషన్ ( AP POLYCET 2024 Application Form)  ఫిబ్రవరి 20న విడుదలైంది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్ అధికారిక లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ఏపీ పాలిసెట్ దరఖాస్తు ఫార్మ్ 2024 ( AP POLYCET 2024 Application Form): స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET) 2024 కోసం అప్లికేషన్‌ని ( AP POLYCET 2024 Application Form)  ఫిబ్రవరి 20న విడుదల చేసింది. AP POLYCET కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్ polycetap.nic.in యాక్టివేట్ చేయబడింది.కనీస అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన దరఖాస్తుదారులందరూ చివరి తేదీ ఏప్రిల్ 5, 2024లోపు రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను పూరించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పించడానికి AP POLYCET పరీక్షను ఏటా నిర్వహిస్తారు.

AP POLYCET దరఖాస్తు ఫార్మ్ 2024 లింక్ (AP POLYCET Application Form 2024 Link)

అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా లింక్ ( AP POLYCET 2024 Application Form)  SBTET ద్వారా యాక్టివేట్ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా తమ సమాచారాన్ని పూరించాలి. అర్హత గల అభ్యర్థులు తమ POLYCET దరఖాస్తు ఫార్మ్‌లను చివరి తేదీలోపు పూర్తి చేయాలి. పోర్టల్‌లో బయటకు వచ్చిన తర్వాత ఈ దిగువన నమోదు చేసుకోవడానికి మేము లింక్‌ను అప్‌డేట్ చేస్తాం. 

AP POLYCET 2024 (Steps to register for AP POLYCET 2024) కోసం నమోదు చేసుకోవడానికి స్టెప్లు

అభ్యర్థులు POLYCET వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ దిగువ పేర్కొన్న విధానాన్ని అనుసరించాలి:

స్టెప్ 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను polycetap.nic.inసందర్శించాలి. 

స్టెప్ 2: హోమ్‌పేజీలో 'POLYCET అడ్మిషన్ 2024- ఇక్కడ క్లిక్ చేయండి' అనే లింక్‌ను ఎంచుకోవాలి. 

స్టెప్ 3: ప్రాథమిక సంప్రదింపు సమాచారాన్ని పూరించాలి. ఈ మెయిల్ ID/ఫోన్ నెంబర్‌లో అందుకున్న OTPని అందించడం ద్వారా ధ్రువీకరించండి. 

స్టెప్ 4: వెబ్‌సైట్‌కి లాగిన్ అయి, దరఖాస్తు ఫార్మ్‌ను పూర్తి చేయడానికి కొనసాగాలి. 

స్టెప్ 5: ఏపీ పాలిసెట్ నమోదు ప్రక్రియకు అవసరమైన సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 

స్టెప్ 6: క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ కేటగిరీ ప్రకారం ఆన్‌లైన్ పాలీసెట్ దరఖాస్తు ఫీజును చెల్లించాలి. 

స్టెప్ 7: విజయవంతంగా పే చేసిన తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ఫార్మ్‌ను సేవ్ చేసుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తాజా‌ అప్‌డేట్‌లను ఇక్కడ పొందండి. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us