Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీ ఆర్‌సెట్‌ (AP RCET 2023-24) పరీక్షా తేదీలు ఖరారు, ఎప్పుడంటే?

 ఏపీ ఆర్‌సెట్‌  (AP RCET 2023-24) పరీక్షా తేదీలు ఖరారు అయ్యాయి.  ఈ ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి మే 5 వరకు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఆర్‌సెట్ 2023-24 (AP RCET 2023-24) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ఖాళీగా పీహెచ్‌డీ సీట్ల భర్తీకి ఏపీ ఆర్‌సెట్‌ని (AP RCET 2023-24) నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు (Andhra Pradesh Research Common Entrance Test 2024) సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలువడింది. AP RCET 2024 పరీక్షలు మే రెండో  తేదీ నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు తెలియేశారు.  దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 19తో ముగిసింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు  అధికారిక వెబ్‌సైట్  cets.apsche.ap.gov.inని చూడవచ్చు.  ఏపీ ఆర్‌సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతల వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. 

AP RCET 2023-24 ముఖ్యమైన తేదీలు  (AP RCET 2023-24 Important Dates)

AP RCET 2023-24 ముఖ్యమైన తేదీలను ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

ఏపీ ఆర్‌సెట్ 2023-24 ఈవెంట్లు                  ముఖ్యమైన తేదీలు
ఏపీ ఆర్‌సెట్ రిజిస్ట్రేషన్ 2024 చివరి తేదీ          మార్చి 19, 2024
రూ.2000ల లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ  మార్చి 29, 2024
రూ.5000ల లేటు ఫీజుతో దరఖాస్తు చేసుకోవడాకికి చివరి తేదీ    ఏప్రిల్ 06, 2024
ఏపీ ఆర్‌సెట్ అప్లికేషన్‌లో కరెక్షన్ తేదీలు                        ఏప్రిల్ 04 నుంచి ఏప్రిల్ 07, 2024
ఏపీ ఆర్‌సెట్ హాల్ టికెట్ల విడుదల తేదీ              ఏప్రిల్ 10, 2024
ఏపీ ఆర్‌సెట్  పరీక్షా తేదీలు                            మే 2 నుంచి మే 05, 2024

ఏపీ ఆర్‌సెట్ 2024 అప్లికేషన్ విధానం (AP RCET 2024 Application Process)

APRCET 2024 అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రవేశ పరీక్ష కోసం లేట్ ఫీజుతో ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం అభ్యర్థులు ముందుగా  ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అభ్యర్థులు ఈ దిగువన అందించిన విధానాన్ని ఫాలో అవ్వొచ్చు. 
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు AP RCET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • స్టెప్ 2: హోంపేజీలో AP RCET 2024 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • స్టెప్ 3: ఫీజు చెల్లింపును పూర్తి చేసి, అవసరమైన వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. 
  • స్టెప్ 4: దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 
  • స్టెప్ 5: ఫైనల్ సబ్మిషన్ లింక్‌పై  క్లిక్ చేయాలి. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

సంబంధిత వార్తలు

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్