Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి.. ఇదే లింక్ (AP SSC Hall Tickets 2024 link)

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు ఈరోజు విడుదలయ్యాయి.  హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ (AP SSC Hall Tickets 2024 link) ఇక్కడ అందించాం. ఈ లింక్‌‌తో విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు లింక్ 2024 (AP SSC Hall Tickets 2024 link):  ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు ఈరోజు విడుదలయ్యాయి.  అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌  bse.ap.gov.in  నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం విద్యార్థులు తమ లాగిన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో (AP SSC Hall Tickets 2024 link) కూడా హాల్ టికెట్లను పొందవచ్చు.  హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ వివరాలను చెక్ చేసుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. 

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు 2024 లింక్ (AP SSC Hall Tickets 2024 link)

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లను విద్యార్థులు ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు 2024 (AP SSC Hall Tickets 2024)

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) మార్చి 2024లో 10వ తరగతి (SSC) వార్షిక పబ్లిక్ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రతి 10వ తరగతి విద్యార్థికి హాల్ టిక్కెట్ అనేది చాలా ముఖ్యమైన గుర్తింపు. హాల్ టిక్కెట్లు లేకుండా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు.

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download Ap 10th Class Hall Ticket 2024 Online?

విద్యార్థులు ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ దిగువున తెలిపిన విధంగా పొందవచ్చు. 
  • ముందుగా BSEAP అధికారిక వెబ్‌సైట్ (bse.ap.gov.in) నేరుగా సందర్శించండి.
  • హోంపేజీలో BSEAP 10వ తరగతి హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ లింక్ 2024ని కనుగొనాలి.
  • అవసరమైన వివరాలను అంటే విద్యార్థులు ssc హాల్ టికెట్ నెం. లేదా రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నమోదు చేసి ఆపై సబ్మిట్‌పై క్లిక్ చేయండి. 
  • హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి- ఇక్కడ మీకు డౌన్‌లోడ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ప్రింట్ అవుట్ తీసుకోండి- విద్యార్థులు భవిష్యత్తు సూచనల కోసం రెండు, మూడు హాల్ టికెట్ల కాపీని దగ్గర ఉంచుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

సంబంధిత వార్తలు

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్