Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP 10th Mathematics Answer Key 2023: ఏపీ పదో తరగతి మ్యాథ్స్ పరీక్షపై పూర్తి విశ్లేషణ, విద్యార్థులు ఏమంటున్నారంటే?

ఏపీ పదో తరగతి మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023ని ఇక్కడ అందించడం జరిగింది. అలాగే మ్యాథ్స్ పరీక్షపై విద్యార్థుల అభిప్రాయాలను, పూర్తి విశ్లేషణను (AP 10th Mathematics Answer Key 2023) ఇక్కడ తెలుసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023 (AP 10th Mathematics Answer Key 2023):AP పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు (ఏప్రిల్ 10, 2023) మ్యాథ్స్ పరీక్ష జరిగింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023ని (AP 10th Mathematics Answer Key 2023) ఇక్కడ పొందవచ్చు. అలాగే ప్రశ్నపత్రంపై పూర్తి విశ్లేషణ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నాపత్రానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు.

విద్యార్థులు ఈరోజు AP SSC మ్యాథమెటిక్స్ పరీక్ష 2023కి హాజరైనట్లయితే వారు దిగువ డైరెక్ట్ లింక్ ద్వారా వారి అనుభవాలను పంచుకోవచ్చు. విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి తమ వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు.

మీరు AP SSC మ్యాథ్స్ పరీక్ష 2023కి హాజరయ్యారా? అయితే ప్రశ్నపత్రంపై మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయవచ్చు. అభిప్రాయం తెలియజేయడానికిఇక్కడ క్లిక్ చేయండి. అలాగే మీరు మా ఈ మెయిల్ అడ్రస్ news@collegedekho.com ద్వారా పరీక్షపై మీ అనుభవాన్ని మాకు వెల్లడించవచ్చు.

ఏపీ పదో తరగతి మ్యాథ్స్ ఆన్సర్ కీ 2023 (AP SSC Mathematics Answer Key 2023)

AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023ని ఇక్కడ చెక్ చేయండి. ఆబ్జెక్టివ్ ప్రశ్నల కోసం పరీక్ష ముగిసిన వెంటనే ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.
Section-I
1. 420
2. A={1,2,3,4,5}
3. A) Both P and Q are True
4. A) Both Assertion and Reason are True, Reason is Supporting the Assertion.
5. 2
6. BPT- Statement
7. 2
8. 64 cm3
9. B) P--(iii), Q--(i), R--(ii)
10. Draw a triangle with 60 degrees with Protactor at point A, AB =20 mtrs, and AC is inclined, join CB.
11. P(E)=0.95
12. 5

AP SSC మ్యాథమెటిక్స్ పరీక్ష 2023: విద్యార్థుల అభిప్రాయం (AP SSC Mathematics Exam 2023: Students' Feedback)

AP SSC మ్యాథమెటిక్స్ పరీక్ష 2023కి సంబంధించిన ఫస్ట్-హ్యాండ్ రియాక్షన్‌లు ఇక్కడ రికార్డ్ చేయబడతాయి.
  • చాలా మంది విద్యార్థులు ప్రశ్నపత్రం సులభంగా ఉందని తెలియజేశారు.ప్రశ్నపత్రంపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు.
  • కొంతమంది విద్యార్థులు ప్రశ్నపత్రం ఊహించిన దాని కంటే చాలా తేలికగా ఉందని, వంద శాతం మార్కులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని చెప్పారు.
  • 4 మార్కుల ప్రశ్నలు చాలా మంది విద్యార్థులకు కష్టంగా, సమయం తీసుకునేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు..
  • నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రశ్నపత్రం మోస్తారు కష్టంగా ఉన్నట్టు తెలియజేశారు. ఎందుకంటే చిన్న ప్రశ్నలు సులభంగా, 4 మార్కుల ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. బాగా ప్రిపేర్ అయిన విద్యార్థులు మంచి మార్కులను సాధించవచ్చు.
  • చాలా మంది విద్యార్థులు మంచి మార్కులను ఆశించవచ్చు.

పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం 2023 PDF (AP SSC Mathematics Question Paper 2023 PDF)

విద్యార్థులు AP SSC మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రం PDFని ఇక్కడ సూచనగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023: ప్రశ్నాపత్రం విశ్లేషణ (AP SSC Mathematics Answer Key 2023: Question Paper Analysis)

విద్యార్థుల కోసం AP SSC మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ 2023 ఈ దిగువ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
విశేషాలువివరాలు
మొత్తంగా క్లిష్టత స్థాయిమోడరేట్ నుంచి కష్టంగా ఉంది
మొత్తం పేపర్ సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందా?అవును
పేపర్ లెంగ్తీగా ఉందా?లేదు
ఎన్ని మార్కులు సాదించవచ్చు85+

అనధికారిక AP SSC మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ 2023, ప్రశ్నా పత్రం విశ్లేషణ, విద్యార్థుల రియాక్షన్స్‌కు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ అందించడం జరిగింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us