Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

APPSC Group 1 Recruitment 2023: APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 విడుదల, జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 (APPSC Group 1 Recruitment 2023) వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 1వ తేదీ నుంచి జనవరి 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 (APPSC Group 1 Recruitment 2023):APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 (APPSC Group 1 Recruitment 2023) వెలువడింది. APPSC గ్రూప్ 1 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో సివిల్ సర్వెంట్‌లను రిక్రూట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షలలో ఒకటి. APPSC గ్రూప్ 1 కొంతవరకు UPSC సివిల్ సర్వీస్ పరీక్షను పోలి ఉంటుంది. APPSC 81 డిప్యూటీ కలెక్టర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎస్టీ, డిప్యూటీ సప్‌డిట్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు అభ్యర్థులు మూడు దశల్లో ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 అధికారిక వెబ్‌సైట్ www.psc.ap.gov.inలో త్వరలో విడుదల చేయబడుతుంది. APPSC గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 21, 2024 చివరి తేదీ.

APPSC Group 1 నోటిఫికేషన్ 2023 విడుదల (APPSC Group 1 Notification 2023 Out)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పరీక్ష, ఇంటర్వ్యూ, అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఇతర ముఖ్యమైన వివరాలకు సంబంధించి 81 ఖాళీల కోసం APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 కోసం వివరణాత్మక ప్రకటనలను 2023 డిసెంబర్ 8న విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోగలరు. APPSC గ్రూప్ 1 2023 నోటిఫికేషన్ pdf లింక్ దిగువన అందజేశాం.

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 (APPSC Group 1 Notification 2023)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 81 గ్రూప్ 1 ఖాళీల కోసం APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 ద్వారా భర్తీ చేయడానికి ప్రకటన చేసింది. APPSC గ్రూప్ 1 2023 ముఖ్యమైన అంశాలను టేబుల్‌లో చెక్ చేయండి.

కండక్టింగ్ బాడీఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరుAPPSC గ్రూప్ 1 ఎగ్జామ్ 2023
పోస్ట్ పేరుఫైనాన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా, లెజిల్లేచర్, ఎంఏ, యూడీ, రెవెన్యూ, LFB, IBM
ఖాళీలు81
ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీసంవత్సరానికి ఒకసారి
కేటగిరిప్రభుత్వ ఉద్యోగం
రిజిస్ట్రేషన్ తేదీలుజనవరి ఒకటి నుంచి 21, 2024
అధికారిక వెబ్‌సైట్www.psc.ap.gov.in

APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు (Steps to Apply Online for APPSC Group 1 Recruitment 2023)

ఏదైనా APPSC పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించాలి.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • వన్-టైమ్-ప్రొఫైల్-రిజిస్ట్రేషన్ (OTPR) ప్రక్రియను పూర్తి చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం కొత్త నమోదుపై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు ఆధార్ వివరాలు, ప్రాథమిక వివరాలు, చిరునామా వివరాలు, విద్యార్హతలు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • నమోదు చేసిన సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించి, SUBMITపై క్లిక్ చేయాలి.
  • రిఫరెన్స్ ఐడీ జనరేట్ చేయబడుతుంది. స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • లాగిన్ పేజీకి వెళ్లి మీ ఆధారాలను నమోదు చేయాలి.
  • ఫార్మ్‌లో అడిగిన వివరాలను పూరించాలి.
  • దరఖాస్తును సమర్పించి, ఫీజును చెల్లించాలి.
  • చెల్లింపు విజయవంతమైన తర్వాత చెల్లింపు సూచన ID జనరేట్ అవుతుంది.
  • ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ రసీదుని సేవ్ చేయాలి.
  • ఏదైనా భవిష్యత్ సూచన/కరస్పాండెన్స్ కోసం అప్లికేషన్ రసీదుని ఉపయోగించాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us