Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

APRJC 2024 హాల్ టికెట్లు విడుదల, ఇదే డౌన్‌లోడ్ లింక్ (APRJC Hall Ticket Link 2024)

APRJC హాల్ టికెట్లు 2024 ఈరోజు అంటే  ఏప్రిల్ 17న విడుదలయ్యాయి. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ (APRJC Hall Ticket Link 2024) ఇక్కడ అందించాం. దానిపై క్లిక్ చేసి డౌ‌న్‌లోడ్ చేసుకోవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

APRJC హాల్ టికెట్లు 2024 ఈరోజు అంటే ఏప్రిల్ 17వ తేదీన విడుదలయ్యాయి. APREIS ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్లను సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో  aprs.apcfss.in రిలీజ్ చేసింది. అక్కడ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  APRJC సెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 21, 2024న జరగనుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు కచ్చితంగా హాల్ టికెట్లను తీసుకెళ్లాలి. APRJC సెట్ పరీక్షా కేంద్రం దగ్గర అభ్యర్థి గుర్తింపునకు పని చేస్తుంది. ఏపీఆర్జేసీ హాల్ టికెట్లు విడుదలైన తర్వాత సంబంధిత లింక్ ఇక్కడ జోడిస్తాం. అభ్యర్థులు ఇక్కడ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ 2024 విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే

ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్ లింక్ 2024 (APRJC Hall Ticket Link 2024) 

ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్లను 2024 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (APRJC CET Hall Ticket 2024 Download)

APRJC ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందించాం. 
  • ముందుగా అభ్యర్థులు మీ బ్రౌజర్‌లో APREIS అధికారిక వెబ్‌సైట్ aprs.apcfss.inని సందర్శించాలి.
  • మీరు అడ్మిషన్ వెబ్‌సైట్‌కి చేరుకున్న తర్వాత హోంపేజీలో APRJC ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ అనే ఆప్షన్‌పై  క్లిక్ చేయాలి. 
  • ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత APRJC CET హాల్ టికెట్ చెకింగ్ వెబ్ పేజీ కనిపిస్తుంది. ఆ పేజీలో లాగిన్ వివరాలను నమోదు చేసి, గెట్ హాల్ టికెట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత  మీ APRJC CET హాల్ టికెట్ కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.  
  • భవిష్యత్తు సూచన కోసం దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకంటే  సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అడ్మిషన్ కౌన్సెలింగ్ సమయాల్లో అది అవసరం అవుతుంది. 

APRJC 2024 సెట్‌ ముఖ్యమైన సూచనలు

APRJC CET 2024కి హాజరవుతున్నప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా ఈ దిగువున ఇచ్చిన సూచనలను అనుసరించాలి. 
  • అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా APRJC CET హాల్ టికెట్ 2024తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
  • పరీక్ష హాల్ లోపల మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. 
  • అభ్యర్థులు APRJC CET హాల్ టికెట్ 2024 మినహా ఎలాంటి పాఠ్యాంశాలు, ముద్రించిన లేదా రాసిన, కాగితపు బిట్‌లు లేదా మరే ఇతర మెటీరియల్‌ను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడానికి అనుమతించబడరు.
  • అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తప్పనిసరిగా APRJC CET హాల్ టికెట్ 2024ని భద్రపరచుకోవాలి.
తెలుగులో  మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్  వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్