Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల (APSCHE releases schedule for CET 2023) షెడ్యూల్ విడుదల, ఈఏపీ సెట్, ఈసెట్, లాసెట్, ఎడ్ సెట్, ఐసెట్‌ల ముఖ్యమైన తేదీలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE releases schedule for CET 2023) అన్ని ప్రవేశ పరీక్షల 2023 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ కామన్ ఎంట్రన్స్‌ సెట్‌ల షెడ్యూల్‌ విడుదల (APSCHE releases schedule for CET 2023): ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి (Andhra Pradesh State Council of Higher Education-APSCHE) విడుదల చేసింది. పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్, ఆర్ సెట్ల పరీక్షా తేదీలను APSCHE (APSCHE releases schedule for CET 2023) ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోapsche.ap.gov.inసంబంధిత ప్రకటనను చూడొచ్చు.

ఇది కూడా చదవండి:జేఈఈ మెయిన్ షిప్ట్ 2లో ఏ సబ్జెక్ట్ కఠినంగా ఉంది.?

ఏపీ ప్రవేశ పరీక్షల ముఖ్యమైన తేదీలు (APSCHE 2023 CET Examination Schedule)

APSCHE విడుదల చేసిన షెడ్యూల్ (APSCHE releases schedule for CET 2023) ప్రకారం ఏపీ ప్రవేశ పరీక్షలు (AP EAPCET, AP ECET, AP LAWCET, AP EDCET, AP ICET) జరిగే ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించ వచ్చు.
ప్రవేశ పరీక్షకోర్సులుతేదీలు
ఏపీ ఈసెట్ఇంజనీరింగ్
మే 5
ఏపీ లాసెట్బీంఎల్, ఎంఎల్
మే 20
ఏపీ ఎడ్‌సెట్బీఈడీ
మే 20
ఏపీ ఐసెట్ఎంబీఏ, ఎంసీఏ
మే 25, 26
ఏపీ పీజీ ఈసెట్ఎంసెట్, ఎంఫార్మసీ
మే 28-30
ఏపీ పీజీ సెట్పీజీ
జూన్ 6-10
ఏపీ ఆర్‌ సెట్పీహెచ్‌డీ
జూన్ 12-14

ఏపీ లాసెట్ 2023 (AP LAW CET 2023)

లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ లాసెట్ 2023(AP LAW CET 2023)నిర్వహించడం జరుగుతుంది.ఏపీ లాసెట్ 2023ను మే 20వ తేదీననిర్వహించనున్నట్టు ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ లాసెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న లా కాలేజీలు, లా యూనివర్సిటీల్లో న్యాయ విద్యకు సంబంధించే గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి:ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ

ఏపీ ఎడ్‌సెట్ 2023 (AP EDCET 2023)

బీఈడీ (BEd) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ ఎడ్‌సెట్ 2023(AP EDCET 2023)నిర్వహిస్తారు. ఈ పరీక్షమే 20నజరగనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ కల్పించడం జరుగుతుంది. ఈ టెస్ట్ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ఈ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు భాషల్లోనే ఉంటుంది.

ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023)

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ ఐసెట్ 2023ని(AP ICET 2023)నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఐసెట్ పరీక్షలు2023 మే 25 నుంచి 26 తేదీల్లోజరగనున్నాయి. ఈ టెస్ట్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. రెండున్నర గంటల వ్యవధిలో 200 ప్రశ్నాలకు సమాధానం ఇవ్వాలి.

ఏపీ పీజీఈసెట్ 2023 (AP PGECET 2023)

ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి ఏపీ పీజీఈసెట్ 2023ను (AP PGECET 2023)నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారంఈ సెట్ 2023 మే 28 నుంచి 30 తేదీలమధ్య జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. 120 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలకు రెండు గంటల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

ఏపీ పీజీసెట్ 2023 (AP PGCET 2023)

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ పీజీసెట్ 2023ను (AP PGCET 2023)నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష2023 జూన్ 6 నుంచి 10వ తేదీలమధ్య జరగనుంది. ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.

ఆర్ సెట్ 2023 (AP R CET 2023)

యూనివర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఆర్‌సెట్ 2023ను (R CET 2023) నిర్వహిస్తారు. ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి 14వ తేదీల మధ్య నిర్వహించనున్నట్టు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ ఆర్‌సెట్ అడ్మిషన్ ప్రక్రియ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. కేటగిరి I అభ్యర్థులకు 30 మార్కులకు, కేటగిరి II అభ్యర్థులకు 60 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఏపీ ఈసెట్ 2023 (AP ECET 2023)

ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహించేందుకు ఏపీ ఈసెట్ 2023ని(AP ECET 2023)నిర్వహిస్తారు. ఏపీ ఉన్నత విద్యా మండలి రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారంఏపీ ఈసెట్ 2023 మే 5వ తేదీనుంచి జరగనున్నాయి.

ఇది కూడా చదవండి:ఏపీ ఈసెట్ 2023 షెడ్యూల్ విడుదల

ఏపీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ College Dekhoని ఫాలో అవ్వండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us