AP ECET Exam Date 2023 Released: ఏపీ ఈసెట్ 2023 షెడ్యూల్ విడుదల

Andaluri Veni

Updated On: March 09, 2023 10:36 am IST

ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎంసెట్ సెట్ (AP ECET Exam Date 2023 Released) మే 5వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి. AP ECET 2023 గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. 
 
AP ECET Exam Date 2023 Released: ఏపీ ఈసెట్ 2023 షెడ్యూల్ విడుదల

ఏపీ ఈసీఈటీ సెట్ 2023 షెడ్యూల్ విడుదల (AP ECET Exam Date 2023 Released): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ (AP ECET Exam Date 2023 Released) షెడ్యూల్ విడుదలైంది. ఏపీ ఈసీఈటీ  (AP Engineering Common Entrance Test) ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టే  ప్రవేశ పరీక్ష. ఈ నోటిఫికేషన్‌ను అనంతపురం జవహార్‌లాల్  నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ఈసీఈటీ సెట్ 2023 పరీక్షలు మే ఐదో తేదీ నుంచి జరగనున్నాయి. 

ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ తేదీలు

AP ECET సెట్  2023 ఎగ్జామ్ ముఖ్యమైన తేదీలు (AP ECET Exam Dates 2023)

AP ECET 2023 ఎగ్జామ్‌‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు గురించి  ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.
కార్యక్రమంముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ఫార్మ్ విడుదల  మార్చి 10, 2023 
దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ఏప్రిల్ 10, 2023 
అడ్మిట్ కార్డులు విడుదల   ఏప్రిల్ 28, 2023 
ఎగ్జామ్ డేట్     మే 5, 2023

AP ECET 2023 పరీక్ష ప్రధానాంశాలు (AP ECET Exam Highlights)

ఏపీ ఈఏపీ సెట్‌కు (AP ECET 2023) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఏపీ ఈసెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం దిగువున ఇవ్వడం జరిగింది.
సెక్షన్వివరాలు
పరీక్ష పేరు   ఏపీ ఈఏపీ సెట్ (AP ECET)
ఫుల్ ఫామ్      ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
కండక్టింగ్ బాడీ   జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అనంతపూర్
ఎగ్జామ్ లెవల్స్టేట్ లెవల్
ఎగ్జామ్ మోడ్ ఆన్‌లైన్
పరీక్ష యొక్క ఫ్రీక్వెన్సీ  (Frequency of Exam)సంవత్సరానికి ఒకసారి
కోర్సులు బీఈ, బీటెక్, బీఫార్మా
ఎగ్జామ్ డ్యూరేషన్3 గంటలు
భాష   ఇంగ్లీష్
మార్కులు 200 మార్కులకు
క్వశ్చన్ టైప్  మల్టిపుల్ ఛాయిస్  ప్రశ్నలు

ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు 
AP ECET సెట్ 2023 (AP ECET 2023) షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటి నుంచే అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించడం చాలా మంచిది. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా పరీక్షా విధానం, సిలబస్ గురించి తెలుసుకోవాలి. గత సంవత్సరం పేపర్లను ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఈ ప్రవేశ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఏపీ ఈసీఈటీ సెట్ (AP ECET 2023)కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekhoని చూస్తూ ఉండండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ecet-exam-date-2023-released-2023--35814/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!