Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

AP TETలో 120 మార్కులా ? డీఎస్సీ వెయిటేజీతో కలిపి అసలైన స్కోర్ ఎంత? (AP TET 120 Marks vs AP DSC Weightage Analysis 2024)

AP TETలో 120 మార్కులకు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024ని ఇక్కడ అందించాం. ఇక్కడ అభ్యర్థులు AP TETలో వచ్చిన  మార్కులతో DSC వెయిటేజీతో అసలైన మార్కులను ఎలా లెక్కించాలో ఇక్కడ చూడండి. 

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

AP TETలో 120 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 120 Marks vs AP DSC Weightage Analysis 2024) :AP TETలో 120 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024 (AP TET 120 Marks vs AP DSC Weightage Analysis 2024): AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. జనవరి నెలలో AP DSC పరీక్ష జరగనుంది. AP DSC ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పరీక్షకు పోటీ అధికంగా ఉంది. కాబట్టి అభ్యర్థులు DSC తో పాటుగా TET పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది. AP DSC పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ మాత్రం 100 మార్కులకు లెక్కిస్తారు. మెరిట్ లిస్ట్ కోసం లెక్కించే 100 మార్కులలో AP TET వెయిటేజీ 20 శాతం ఉంటుంది.

AP TET లో 120 మార్కులు vs AP DSC వెయిటేజీ (AP TET 120 Marks vs AP DSC Weightage)

AP TETలో 120 మార్కులకు DSC మెరిట్ లిస్ట్ అనాలసిస్ కింద ఇచ్చిన టేబుల్లో వివరంగా తెలుసుకోవచ్చు.
AP TETలో సాధించిన మార్కులు

మెరిట్ జాబితాలో AP టెట్ స్కోర్ వెయిటేజీ

DSCలో సాధించిన మార్కులుమెరిట్ లిస్ట్‌లో మొత్తం మార్కులు
120163046
120163551
120164056
120164561
120165066
120165571
120166076
120166581
120167086
120167591
120168096

AP DSC 2024 కోసం AP TETలో 20 శాతం వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20 శాతం Weightage Marks for AP DSC 2024?)

AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20 శాతం వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు. ఈ మార్కులను లెక్కించే విధానం ఈ కింద వివరంగా తెలుసుకోవచ్చు.
  • AP TET పరీక్ష మొత్తం మార్కులు : 150
  • AP TET పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు : 120 ( ఉదాహరణ)
  • AP DSCలో 20 శాతం వెయిటేజీ కోసం ఫార్ములా : ( అభ్యర్థి సాధించిన మార్కులు / మొత్తం మార్కులు) × 20 = వెయిటేజీ మార్కులు
  • అంటే (120/150) × 20 = 16
అభ్యర్థి AP TET లో 120 మార్కులు సాధిస్తే అందులో నుండి 16 మార్కులు DSC వెయిటేజీ గా కలుస్తుంది . అభ్యర్థి AP DSC లో 80 మార్కులకు 46 మార్కులు సాధించి, AP TET లో 120 మార్కులు సాధిస్తే AP DSCలో 100 మార్కులకు అతను సాధించే మొత్తం మార్కులు (46+16) = 62

పైన ఇవ్వబడిన విధంగా AP DSC కోసం AP TET వెయిటేజీ మార్కులను లెక్కిస్తారు .

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Next Story

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us