Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

CTET Result 2023: CTET ఫలితాలు 2023 విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET ఫలితాలు 2023ని (CTET Result 2023) ctet.nic.inలో ప్రకటించింది. ఈ దిగువున  ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో చెక్ చేసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

CTET ఫలితాలు 2023 (CTET Result 2023):ఆగస్టు 2023లో జరిగిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో CTET ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు CTET ఫలితాలను (CTET Result 2023) చెక్ చేయడానికి, తమ వారి రోల్ నెంబర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రొవిజినల్ ఆన్సర్ కీ ఈ నెల ప్రారంభంలో జారీ చేయబడింది. అభ్యంతరాలను లేవనెత్తడానికి విండో ఇప్పటికే క్లోజ్ అయింది.

CTET 2023 పరీక్ష ఆగస్టు 20న పరీక్ష జరిగింది. ఈసారి 29 లక్షల మంది అభ్యర్థులు - పేపర్ 1 (1 నుంచి 5 తరగతులకు) 15,01,719 మంది, పేపర్ 2 (6 నుంచి 8 తరగతులకు) 14,02,184 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షలో దాదాపు 80 శాతం హాజరు నమోదైంది.

CTET పరీక్ష కటాఫ్ మార్కులు 60 శాతం అయితే SC, ST, OBC, PwD అభ్యర్థులకు రాయితీలు ఇవ్వడానికి పాఠశాల యాజమాన్యాలకు అనుమతి ఉందని CBSE తెలిపింది. CBSE ముందుగా ప్రకటించినట్లుగా, CTET మార్కుల షీట్, సర్టిఫికేట్లు త్వరలో DigiLockerలో అందుబాటులో ఉంటాయి. DigiLocker లాగిన్ ఆధారాలు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్‌కు వస్తాయి.

సీటెట్ ఫలితాలు 2023ను ఎలా చెక్ చేసుకోవాలి? (CTET Result 2023: How to check scores)

CTET 2023 ఫలితాలను అభ్యర్థులు ఎలా చెక్ చేసుకోవాలో మొత్తం విధానాన్ని దిగువున అందజేశాం. ఇక్కడ తెలుసుకోండి.
  • CTET 2023 ఫలితాలను పైన అందజేసిన డైరక్ట్ లింక్‌తో చెక్ చేసుకోవచ్చు.
  • లేదా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ctet.nic.in సందర్శించాలి.
  • తర్వాత August exam Result linkపై క్లిక్ చేయాలి.
  • అనంతరం అభ్యర్థులుతమ రోల్ నెంబర్‌ను నమోదు చేసి లాగిన్ అయి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

CTET ఫలితం 2023: అర్హత సాధించిన 4 లక్షల మంది (CTET Result 2023: Around 4 lakh qualify)

CTER 2023 ఫలితాల్లో దాదాపు 4 లక్షల మంది అర్హత సాధించారు. CTET ఆగస్టు 2023లో దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 1 కోసం 15,01,474 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పరీక్షకు 12,13,704 మంది హాజరయ్యారు. 2,98,758 మంది అర్హత సాధించారు. అదేవిధంగా పేపర్ 2కి 14,02,022 మంది రిజిస్టర్ చేసుకోగా పరీక్షకు 11,66,178 హాజరయ్యారు. ఈ పరీక్షలో 1,01,057 మంది క్వాలిఫై అయ్యారు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us