Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ICAI CA Exam Dates for May 2024: మేలో ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షలు, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండి

ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షా తేదీలు  (ICAI CA Exam Dates for May 2024) రిలీజ్ అయ్యాయి. పరీక్షలు మే 3, 5, 7, 9, 11, 13 తేదీలలో జరుగుతాయి. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ICAI CA పరీక్ష తేదీలు 2024 విడుదల (ICAI CA Exam Dates for May 2024) :ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తన వెబ్‌సైట్ ICAI.orgలో అధికారిక పరీక్ష తేదీలను (ICAI CA Exam Dates for May 2024) ప్రకటించింది. పరీక్షలు మే 3, 5, 7, 9, 11, 13 తేదీలలో జరుగుతాయి. రోజువారీ సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 వరకు జరుగుతాయి. CA ఇంటర్ విద్యార్థులు ప్రకటన విభాగంలో ఏవైనా అప్‌డేట్ల కోసం అధికారిక ICAI వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. మే 2024 CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీల గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి.

CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు మే 2024 (CA Intermediate Exam Dates May 2024)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే 2024కి సంబంధించిన CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలను ప్రకటించింది. ICAI CA ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు, పరీక్షలు జరిగే సమయాన్ని ఈ దిగువున టేబుల్లో అందిచండం జరిగింది.

సబ్జెక్టులుముఖ్యమైన తేదీలుఎగ్జామ్స్ టైమింగ్స్
అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్మే 3, 20242 గంటల నుంచి 5 గంటల వరకు
కార్పొరేట్ లామే 5, 20242 గంటల నుంచి 5 గంటల వరకు
కాస్ట్, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్మే 7, 20242 గంటల నుంచి 5 గంటల వరకు
పన్ను విధింపుమే 9, 20242 గంటల నుంచి 5 గంటల వరకు
ఆడిటింగ్, కోడ్స్ ఆఫ్ ఎథిక్స్మే 11, 20242 గంటల నుంచి 5 గంటల వరకు
ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్మే 13, 20242 గంటల నుంచి 5 గంటల వరకు

CA ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం 2024 వద్ద తీసుకెళ్లాల్సిన పత్రాలు (Documents to Carry at CA Intermediate Exam Centre 2024)

CA ఇంటర్మీడియట్ విద్యార్థులు, మూడు ముఖ్యమైన పత్రాలను పరీక్ష హాల్‌కు తీసుకురావాలని గుర్తుంచుకుోవాలి.
  • మీ ICAI అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీ.
  • ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ ప్రూఫ్, పేరు మీ అడ్మిట్ కార్డుతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి.
  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
మీరు అడ్మిట్ కార్డ్‌ని మూడుసార్లు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు కాబట్టి, బహుళ ఫోటోకాపీలను కలిగి ఉండటం మంచిది. పరీక్ష అధికారులు అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టిక్కెట్‌తో మాత్రమే ప్రవేశాన్ని అనుమతిస్తారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us