Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

India Post GDS Recruitment: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, పోస్టల్ శాఖలో 12,828 పోస్టులు, ఈరోజే లాస్ట్‌డేట్

పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు పొందే మంచి ఛాన్స్ వచ్చింది. మొత్తం  12,828 ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ (India Post GDS Recruitment) రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

పోస్టాఫీసు GDS రిక్రూట్‌మెంట్ (India Post GDS Recruitment):పదో తరగతి అర్హతతో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే అవకాశం వచ్చింది. పోస్టల్ శాఖ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12,828 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ (India Post GDS Recruitment) విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలో ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో స్పెషల్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ కింద 5,746 పోస్టులు, బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులు ఉన్నాయి.

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (India Post Office Recruitment 2023 Overview)

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సంస్థపోస్ట్ ఆఫీస్ ఇండియా
పోస్టులు12,828 ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్మెరిట్ ఆధారంగా సెలక్షన్
అప్లికేషన్ విధానంఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్https://indiapostgdsonline.gov.in/

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ (India Post Office Recruitment 2023 Educational Qualification)

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లీష్, లోకల్ లాంగ్వేజ్ ఉండటం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.
  • 11-06-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ సేలరీ వివరాలు (India Post Office Recruitment 2023 Slary Details)

అన్ని అర్హతలు ఉండి. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.29 వేల వరకు జీతం అందుతుంది.

బీపీఎం పోస్టులకు అయితే రూ.12,000 - రూ.29,380ల జీతం
ఏబీపీఎం పోస్టులకు అయితే రూ.10,000 - రూ.24,470 వేతనం .

పోస్టాఫీస్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How To Apply Online For India Post Recruitment 2023)

  • పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్www.indiapost.gov.inని సందర్శించండి
  • హోంపేజీలో ఎడమ వైపున ఉన్న ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి. ఫీజు చెల్లించండి. దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేయండి.
  • ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ ఉపయోగం కోసం దరఖాస్తు ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ‌ఉమెన్‌లకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మే 22 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 11, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి.

తెలుగులో మరిన్ని రిక్రూట్‌మెంట్, ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us