Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

JEE Main 2023 Session 2 Result : జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు విడుదల ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు (JEE Main 2023 Session 2 Result) త్వరలో jeemain.nta.nic.inలో విడుదలయ్యే అవకాశం ఉంది. JEE మెయిన్స్ 2023 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్  కీని NTA త్వరలో విడుదల చేస్తుంది.
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

JEE మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు (JEE Main 2023 Session 2 Result):నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ 2023 ఫలితాలను (JEE Main 2023 Session 2 Result) త్వరలో విడుదల చేయనుంది. సెషన్ 2 JEE మెయిన్స్ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత మాత్రమే ఫలితాలు ప్రకటించబడతాయి. JEE మెయిన్ 2023 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. అందులో తప్పులున్నాయని కొంతమంది అభ్యంతరాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు ఏప్రిల్ 29, 2023 అంతకంటే ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు JEE మెయిన్ పర్సంటైల్ స్కోర్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి JEE మెయిన్ అప్లికేషన్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాల విడుదల తేదీ, సమయం (JEE Main 2023 Result Session 2 Date and Time)

JEE మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీల సమాచారం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.

ఈవెంట్ముఖ్యమైన తేదీలు
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ (అంచనా)ఏప్రిల్ 24, 2023
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాల విడుదలఏప్రిల్ 29, 2023 లేదా అంతకంటే ముందు
ఫలితాల ప్రకటన సమయంఅర్ధరాత్రి

జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ 2023 లింక్ (NTA JEE Mains Result 2023 Link)

JEE మెయిన్స్ 2023 సెషన్ 2 ఫలితాలు చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ jeemain.nta.nic.inలో యాక్టివేట్ చేయబడుతుంది. అధికారిక అధికారం విడుదల చేసినప్పుడు అభ్యర్థులకు ఫలితాల లింక్ అందించబడుతుంది. అదే సమయంలో అభ్యర్థులు JEE మెయిన్ 2023లో 99 నుండి 100 పర్సంటైల్ కోసం అంచనా ర్యాంక్ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2023 సెషల్ ఫలితాల కోసం డైరక్ట్ లింక్

JEE మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 డైరక్ట్ లింక్ (JEE Main Final Answer key 2023 Direct Link)

అధికారులు JEE మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని విడుదల చేసిన తర్వాత డైరెక్ట్ లింక్ ఈ దిగువన అందించడం జరుగుతుంది.
JEE మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ డైరక్ట్ లింక్

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 రిజల్ట్‌ని చెక్ చేసుకునే విధానం (JEE Main Result 2023 Session 2: Steps to Check)

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలను చెక్ చేసుకునే విధానం గురించి ఈ దిగువున తెలుసుకోండి

1.JEE మెయిన్ 2023 అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inని సందర్శించాలి
2.హోంపేజీలో 'Candidate Activity’సెక్షన్‌లో అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
3.JEE మెయిన్ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి
4.ఫలితాలను పర్సంటైల్ రూపంలో స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
5.అభ్యర్థులు ఫలితాల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us