Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

NEET Answer Key 2023: త్వరలోనే నీట్ 2023 ఆన్సర్ కీ విడుదల

NEET 2023 ఆన్సర్ కీ (NEET Answer Key 2023)  NEET OMR రెస్పాన్స్ షీట్ 2023ని త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు దానిని neet.nta.nic.in నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

NEET 2023 ఆన్సర్ కీ (NEET Answer Key 2023): NEET 2023 ఆన్సర్ కీని (NEET Answer Key 2023) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఒకసారి విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు NEET ఆన్సర్ కీ 2023ని neet.nta.nic.inలో వీక్షించడానికి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NTA మణిపూర్‌లో NEET 2023 పరీక్ష నిర్వహణకు అధికారిక తేదీని ప్రకటించింది. NEET మణిపూర్ పరీక్షా కేంద్రాలలో పరీక్ష జూన్ 3 నుంచి జూన్ 5, 2023 మధ్య ఏదైనా తేదీలో జరుగుతుంది.  NTA NEET 2023 అధికారిక ఆన్సర్ కీ రెండు సెట్లలో పబ్లిష్ చేయబడుతుంది. NEET ఆన్సర్  కీ మే 30, 2023 నాటికి  విడుదలయ్యే అవకాశం ఉంది. కొన్ని రోజుల తర్వాత  NEET 2023 OMR రెస్పాన్స్ షీట్ కూడా విడుదల చేయబడుతుందని అభ్యర్థులు గమనించాలి. అభ్యర్థులు అంచనా వేసిన పరీక్ష స్కోర్‌ను లెక్కించేందుకు NEET రెస్పాన్స్ షీట్‌ని ఉపయోగించవచ్చు. 

నీట్ 2023 ప్రవేశ పరీక్షకు మొత్తం 20.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ 2023 ప్రవేశ పరీక్ష మే 7, 2023న ఒకే షిఫ్ట్‌లో జరిగింది. విద్యార్థులు ఇప్పుడు neet.nta.nic.inలో NTA ద్వారా NEET 2023 అధికారిక ఆన్సర్ కీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నీట్ ఆన్సర్ కీ 2023 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download NTA NEET Answer Key 2023)

అభ్యర్థులందరూ NEET 2023 అధికారిక ఆన్సర్ కీ విడుదలైన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అర్హులు. కాబట్టి NEET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా దిగువ పేర్కొన్న దశల వారీ సూచనలను అనుసరించాలి.
  • neet.nta.nic.inలో NTA అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • NEET 2023 ఆన్సర్ కీ లింక్‌‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం మీ ప్రశ్నాపత్రం కోడ్ ప్రకారం NEET 2023 ఆన్సర్ కీని గుర్తించాలి.
  • ఆన్సర్ కీపై అందించిన సరైన ప్రతిస్పందనలు సరిపోల్చండి, విశ్లేషించండి
  • అంచనా NEET 2023 స్కోర్‌ను లెక్కించండి

ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి? (How to Challenge NEET 2023 Official Answer Key?)

ఒకవేళ అభ్యర్థి NEET 2023 అధికారిక ఆన్సర్ కీలో ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తిస్తే వారు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ  దిగువ పేర్కొన్న ఈ సాధారణ దశలను అనుసరించడం ద్వారా సవాలు చేయవచ్చు
  • అభ్యర్థులు తమ NEET 2023 రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి
  • 'Challenge NEET 2023 Answer Key'ని ఎంచుకోండి. 
  • తర్వాత పేపర్ కోడ్, మీరు అభ్యంతరం తెలియజేయాలనుకుంటున్న ప్రశ్నను ఎంచుకోండి
  • సరైన సమాధానాన్ని ఎంచుకుని దానికి మద్దతుగా రుజువును అందించండి
  • అదే సబ్మిట్ చేయండి 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

సంబంధిత వార్తలు

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్