Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

NEET City Intimation Slip 2023: NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల ఎప్పుడంటే?

NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఏప్రిల్ 18 లేదా 19న neet.nta.nic.inలో విడుదలయ్యే అవకాశం ఉంది.  సిటీ స్లిప్‌ను (NEET City Intimation Slip 2023) డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా తమ నీట్ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని సిద్ధంగా ఉంచుకోవాలి.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

నీట్ 2023 సిటి ఇంటిమేషన్ స్లిప్ (NEET 2023 City Intimation Slip):నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని (NEET 2023 City Intimation Slip) అతి త్వరలో విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో సిటీ స్లిప్‌లు విడుదల కానున్నాయి. సాధారణంగా NEET సిటీ స్లిప్ పరీక్షకు 15 నుంచి 20 రోజుల ముందు విడుదల చేయబడుతుంది. తద్వారా విద్యార్థులు పరీక్ష నగరానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. NEET UG సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 అభ్యర్థులు యాక్సెస్ చేయడానికి వారి డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు అప్లికేషన్ నెంబర్‌ని నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారులు పరీక్షకు 5-6 రోజుల ముందు NEET అడ్మిట్ కార్డ్ 2023ని విడుదల చేస్తారు. NEET 2023 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా విద్యార్థులు తమకు పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన సిటీ పేరును తెలుసుకుంటారు. నీట్ 2023 మే 7న OMR ఫార్మాట్‌లో నిర్వహించబడుతోంది.

NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల తేదీ, సమయం (NEET 2023 City Intimation Slip Release Date and Time)

NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల తేదీ, సమయానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఈవెంట్ముఖ్యమైన తేదీలు
నీట్ 2023 సిటీ స్లిప్ విడుదలఏప్రిల్ 18 or 19, 2023
అడ్మిట్ కార్డు విడుదలపరీక్ష తేదీకి ఐదు రోజుల ముందు
పరీక్షా తేదీలుమే 07, 2023

NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ లింక్ (NEET 2023 City Intimation Slip Link)

NTA లింక్‌ని యాక్టివేట్ చేసిన వెంటనే NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. పరీక్ష నగర కేటాయింపును చెక్ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు ID, పుట్టిన తేదీ వివరాలను దగ్గరే ఉంచుకోవాలి.
నీట్ అడ్వాన్స్ సిటీ స్లిప్- డైరక్ట్ లింక్

NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి దశలు (Steps to Download NEET City Intimation Slip 2023)

NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.

స్టెప్-1NEET అధికారిక వెబ్‌సైట్‌‌నిneet.nta.nic.inసందర్శించండి. లేదా ఈ పేజీలో అందుబాటులో ఉన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్-2అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ అయిన తర్వాత హోంపేజీలో 'Candidate Activity' విభాగాన్ని చెక్ చేయండి
స్టెప్-3‘డౌన్‌లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్’ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్-4NEET అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి
స్టెప్-5పరీక్ష నగరం పేరు ఉన్న స్క్రీన్‌పై సిటీ స్లిప్ కనిపిస్తుంది

NEET అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 ప్రింటవుట్ తీసుకోవడం తప్పనిసరి కాదు, ఎందుకంటే ఇది కేవలం పరీక్ష నగర కేటాయింపును తెలుసుకోవడానికి సూచనగా ఉపయోగించబడుతుంది. అభ్యర్థులు NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us