Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

NEET UG 2023 దరఖాస్తు ఫారం విడుదల తేదీ ( NEET UG 2023 Registration Dates) : రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ 2023 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ని ప్రకటించనుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (NEET UG 2023)ని NTA మే  నెలలో కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2023 నుండి విద్యార్థులు అధికారిక వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

NEET UG 2023 :  నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ( NEET UG 2023) త్వరలో నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను విడుదల చేయనుంది, విద్యార్థులు ఫిబ్రవరి 2023 నుండి NEET UG కు రిజిస్టర్ చేసుకోవచ్చు. భారతదేశంలోని MBBS సీట్లను భర్తీ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నీట్ పరీక్షను నిర్వహిస్తుంది. విద్యార్థులు neet.nta.nic.in వెబ్సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. NEET UG ఎంట్రన్స్ పరీక్ష మే 2023 లో జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ పరీక్ష మొత్తం 13 భాషలలో నిర్వహిస్తారు, విద్యార్థులు రిజిష్టర్ చేసుకునే సమయంలో వారికి కావాల్సిన భాష ను ఎంచుకోవచ్చు. ప్రతీ సంవత్సరం 8 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష కు హాజరు అవుతున్నారు.

NEET UG 2023 రిజిష్టర్ చేసుకునే విధానం, అవసరమైన డాక్యుమెంట్లు , ముఖ్యమైన తేదీల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

    NEET UG 2023 ముఖ్యమైన తేదీలు ( NEET UG 2023 Important Dates) 

    NEET UG 2023 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరించబడ్డాయి, ఈ తేదీలు అంచనా అని  విద్యార్థులు గమనించాలి.

    కార్యక్రమం

    తేదీ (అంచనా)

    NEET UG 2023 నోటిఫికేషన్ విడుదల 

    జనవరి 2023

    రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ

    ఫిబ్రవరి 2023

    రిజిస్ట్రేషన్ చివరి తేదీ 

    ఫిబ్రవరి 2023

    ఫీజు చెల్లింపు చివరి తేదీ

    ఫిబ్రవరి 2023

    అప్లికేషన్ కరెక్షన్ తేదీ

    మార్చి 2023

    ఎంట్రన్స్ పరీక్ష తేదీ

    మే 2023

    కౌన్సెలింగ్ తేదీ

    జూన్ 2023

    NEET UG 2023 కు ఎలా రిజిష్టర్ చేసుకోవాలి? ( How to Apply for NEET UG 2023) 

    విద్యార్థులు ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించి NEET UG 2023 కు రిజిష్టర్ చేసుకోవచ్చు. 

    • అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ఓపెన్ చేయండి. 
    • ' Register For NEET UG 2023' అనే లింక్ మీద క్లిక్ చేయండి.
    • ఓపెన్ ఆయిన దరఖాస్తు ఫారం లో మీ వివరాలు పూర్తి చేయండి. 
    • అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. 
    • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి " Submit" మీద క్లిక్ చేయండి. 
    • అప్లికేషన్ ఫారం ను, ఫీజు రిసిప్ట్ ను సేవ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

    NEET UG 2023 కు అవసరమైన డాక్యుమెంట్లు ( Documents Required to Apply NEET UG 2023) 

    NEET UG 2023 రిజిస్ట్రేషన్ కు క్రింద వివరించిన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి

    • ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
    • 10వ తరగతి మార్క్స్ మెమో
    • విద్యార్థి సంతకం.
    • పాస్పోర్ట్ సైజ్ మరియు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో లు
    • ఐడీ ప్రూఫ్ ( ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఓటర్ ఐడి మొదలైనవి) 
    • కుల ధ్రువీకరణ పత్రం
    • సిటిజెన్ షిప్ సర్టిఫికెట్
    • PwD సర్టిఫికెట్
    • ఎడమ చేతి బొటన వేలి ముద్ర

    NEET UG 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

    Get Help From Our Expert Counsellors

    Get Counselling from experts, free of cost!

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you! You have successfully subscribed
    Error! Please Check Inputs

    NEET Previous Year Question Paper

    NEET 2016 Question paper

    Previous Year Question Paper

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you! You have successfully subscribed
    Error! Please Check Inputs

    సంబంధిత వార్తలు

    ట్రెండింగ్ న్యూస్

    తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

    లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

    Stay updated on important announcements on dates, events and notification

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you! You have successfully subscribed
    Error! Please Check Inputs

    మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

    • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

    • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

    • ఉచితంగా

    • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

    లేటెస్ట్ న్యూస్

    Talk To Us