Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

NTPC Recruitment 2023: NTPC‌లో 495 ఉద్యోగాలు, నెలకు లక్షా 40 వేల జీతం, పూర్తి వివరాలివే

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ GATE 2023 స్కోర్ ద్వారా ఇంజనీరింగ్‌లోని వివిధ శాఖలలో 400లకు పైగా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (NTPC Recruitment 2023) ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

NTPC రిక్రూట్‌మెంట్ 2023 (NTPC Recruitment 2023):నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ GATE 2023 స్కోర్ ద్వారా ఇంజనీరింగ్‌లోని వివిధ శాఖలలో 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) ఖాళీల కోసం ప్రకటించింది. గేట్ 2023 ద్వారా NTPC రిక్రూట్‌మెంట్ (NTPC Recruitment 2023) కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 20 అక్టోబర్ 2023 వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఆర్టికల్ దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం NTPC రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.

చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు, ప్రముఖ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ మొదలైన వివిధ ఇంజనీరింగ్ రంగాలలో డిగ్రీలు ఉన్న అభ్యర్థులు NTPC లిమిటెడ్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెంట్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

NTPC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం -ఇక్కడ క్లిక్ చేయండి

NTPC రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (NTPC Recruitment 2023Details)

NTPC రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన వివరాలు ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
పోస్టుల పేరుపోస్టుల సంఖ్య
ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (ఎలక్ట్రికల్)120
ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (మెకానికల్)200
ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్)80
ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (సివిల్)30
ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (మైనింగ్)65
మొత్తం495

సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు గేట్-2023 అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీసం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 20.10.2023 నాటికి 27 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను అకడమిక్ మార్కులు, గేట్-2023 స్కోరు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టుల్లో చేరిన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం అందించడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us