Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

RGUKT AP Second Selection List 2023 Download Link: RGUKT AP రెండో సెలక్షన్ లిస్ట్ 2023‌ని ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

RGUKT AP రెండో లిస్ట్ 2023 ఆగస్టు 4, 2023న విడుదల చేయబడింది. అభ్యర్థులు RGUKT AP రెండో సెలక్షన్ మెరిట్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ని  (RGUKT AP Second Selection List 2023 Download Link)  ఇక్కడ పొందవచ్చు.

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

RGUKT AP రెండో ఎంపిక జాబితా 2023 డౌన్‌లోడ్ లింక్ (RGUKT AP Second Selection List 2023 Download Link): రాజీవ్ గాంధీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ RGUKT AP రెండో సెలక్షన్ లిస్ట్ 2023ని ఆగస్టు 4, 2023న విడుదల చేసింది. మొదటి సెలక్షన్ జాబితా రెండో సెలక్షన్ జాబితా కూడా ఉదయం 11 గంటలకు విడుదల చేయబడింది. RGUKT AP 2023 రెండో సెలక్షన్ జాబితాలో ఎంపిక చేయబడే అభ్యర్థులు ఆగస్ట్ 9, 10, 2023 మధ్య నూజివీడు క్యాంపస్‌లో రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవలసి ఉంటుంది. ఆ తర్వాత క్లాసులు ఆగస్ట్ 17, 2023న ప్రారంభమవుతుంది. గమనిక, అభ్యర్థులు సంబంధిత క్యాంపస్‌ల నుంచి తేదీ రిపోర్టింగ్‌లో మరిన్ని వివరాలు పొందుతారు.

RGUKT AP రెండవ ఎంపిక జాబితా 2023 డౌన్‌లోడ్ లింక్ (RGUKT AP Second Selection List 2023 Download Link)

ఇప్పుడు RGUKT AP రెండో సెలక్షన్ జాబితా అధికారిక వెబ్‌సైట్‌లోadmissions23.rgukt.inవిడుదల చేయబడింది. డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇవ్వబడిన టేబుల్లో ఇక్కడ జోడించబడింది:

RGUKT AP సెలక్షన్ లిస్ట్ జాబితా 2023: డౌన్‌లోడ్ చేసే విధానం (RGUKT AP Selection List 2023: How to Download)

RGUKT AP రెండో సెలక్షన్ జాబితాను విడుదల చేసే విధానం ఆన్‌లైన్‌లో ఉంది. అభ్యర్థులు రెండో సెలక్షన్ జాబితాని డౌన్‌లోడ్ చేయడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా పైన హైలైట్ చేసిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో RGUKT AP రెండో సెలక్షన్ జాబితా 2023పై క్లిక్ చేయండి

స్టెప్ 3: కొత్త విండో ఓపెన్ అవుతుంది. RGUKT AP రెండో సెలక్షన్ జాబితా PDF స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

స్టెప్ 4: కౌన్సెలింగ్ ప్రక్రియ రౌండ్ 2లో వారి ప్రొవిజనల్ కేటాయింపును చెక్ చేయడానికి అభ్యర్థులు వారి పేరు లేదా అప్లికేషన్ నెంబర్ కోసం వెతకాలి. ఎంపిక జాబితాలో ఇచ్చిన రిపోర్టింగ్ తేదీ ప్రకారం అభ్యర్థులు ఎంపిక చేసిన క్యాంపస్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 5: భవిష్యత్ సూచన జాబితా కోసం రెండో సెలక్షన్ జాబితాను చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us