Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

SSC GD రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు 2024 డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి (SSC GD Re-Admit Card 2024 Download Link)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 26న SSC GD రీ ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అన్ని ప్రాంతాల కోసం డైరెక్ట్ SSC GD రీ-అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ లింక్‌‌ని (SSC GD Re-Admit Card 2024 Download Link) ఇక్కడ చూడండి. 

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

SSC GD రీ అడ్మిట్ కార్డు 2024 డౌన్‌లోడ్ లింక్ (SSC GD Re-Admit Card 2024 Download Link) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC GD రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్‌ను (SSC GD Re-Admit Card 2024 Download Link) SSC కొత్త వెబ్‌సైట్ ssc.gov.inలో విడుదల చేసింది. SSC GD అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. SSC GD రీ-ఎగ్జామ్ మార్చి 30, 2024న నిర్వహించబడుతుంది. ప్రస్తుతానికి, కమిషన్ సెంట్రల్ రీజియన్ (CR), నార్తర్న్ రీజియన్ (NR) కోసం అడ్మిట్ కార్డ్‌లను జారీ చేసింది. అన్ని ప్రాంతాల కోసం SSC GD రీ-అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి డైరక్ట్ లింకులను కనుగొనడానికి ఈ దిగువ పట్టికను చూడండి.

ఎస్‌ఎస్‌జీడీ రీ అడ్మిట్ కార్డు 2024 డౌన్‌లోడ్ లింక్ (SSC GD Re-Admit Card 2024 Download Link)

SSC జీడీ రీజియన్స్రాష్ట్రం పేరుఅడ్మిట్ కార్డు లింక్
నార్తర్ రీజియన్J&K, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ (HP)ఇక్కడ క్లిక్ చేయండి
సెంట్రల్ రీజియన్ఉత్తరప్రదేశ్, బీహార్ఇక్కడ క్లిక్ చేయండి
వెస్ట్రన్ రీజియన్మహారాష్ట్ర, గుజరాత్, గోవాఇక్కడ క్లిక్ చేయండి
సౌత్ రీజియన్ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడుఇక్కడ క్లిక్ చేయండి (యాక్టివేట్ అయ్యాక అప్‌డేట్ చేయబడుతుంది)

ఎస్‌ఎస్‌సీ జీడీ 2024 SSC GD రీ-అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (SSC GD 2024: How to Download SSC GD Re-Admit Card)

  • స్టెప్ 1: SSC అధికారిక వెబ్‌సైట్‌ని ssc.gov.inలో సందర్శించండి
  • స్టెప్ 2: హోంపేజీలో ఇవ్వబడిన అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: రోల్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి మీ వివరాలను పూరించండి.
  • స్టెప్ 4: మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. GD కానిస్టేబుల్ రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయండి.
  • స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

SSC GD హాల్ టికెట్‌పై పేర్కొనే వివరాలు (Details Mentioned on SSC GD Hall Ticket)

SSC GD పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లో ఈ క్రింది వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలి. ఏదైనా వ్యత్యాసాల విషయంలో, వారు వీలైనంత త్వరగా పరీక్ష అధికారాన్ని సంప్రదించాలి.
  • అభ్యర్థి పేరు
  • రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్
  • కేటగిరి
  • పుట్టిన తేదీ
  • పరీక్ష తేదీ
  • ఫోటో, సంతకం
  • పరీక్షా కేంద్రం వివరాలు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్