Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS పాలిసెట్ 2023: దరఖాస్తు ఫారమ్‌ను (TS POLYCET 2023 APPLICATION) ఎలా పూరించాలో తెలుసుకోండి

తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023 APPLICATION) అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 16 నుంచి దరఖాస్తు ఫారమ్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థుల కోసం ఈ ఆర్టికల్లో దరఖాస్తు ఫారమ్ డైరక్ట్ లింక్‌ను ఇవ్వడం జరిగింది. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023): తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు ఫారమ్ (TS POLYCET 2023 APPLICATION) జనవరి 16న విడుదలైంది.తెలంగాణ పాలిసెట్ 2023కి అధికారిక వెబ్‌సైట్‌polycet.sbtet.telangana.gov.inలో అందుబాటులో ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ 2023 (TS POLYCET 2023)ని నిర్వహిస్తారు. తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023) నోటిఫికేషన్ జనవరి 11వ తేదీన విడుదలైంది.అభ్యర్థులుఈ ప్రవేశ పరీక్షకు జనవరి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన సమాచారం మేరకు మే 17న పాలిసెట్ 2023 ఎగ్జామ్ ఉంటుంది.

తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు విధానం (TS POLYCET 2023 Application Process)

తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023)కి హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. TS POLYCET 2023 (Telangana State Polytechnice Common Entrance Test)కి అప్లికేషన్ అధికారిక వెబ్‌సైట్‌ polycet.sbtet.telangana.gov.in లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు గడువు తేదీలోపే దరఖాస్తును పూరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. TS POLYCET 2023లో వచ్చిన ర్యాంకు, స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది.

తెలంగాణ పాలిసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS POLYCET 2023 Important Dates)

తెలంగాణ పాలిసెట్ 2023 అప్లికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు (TS POLYCET Application Form 2023 Dates) ఈ దిగువన ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ఫారమ్ విడుదలజనవరి 16, 2023
దరఖాస్తుకు గడువు తేదీఏప్రిల్ 24, 2023
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీఏప్రిల్ 25, 2023
హాల్ టికెట్ విడుదలమే రెండో వారం
పరీక్షా తేదీమే 17, 2023

తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు విధానం (TS POLYCET Application Form 2023 Steps to Apply)

తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023) మే 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు పదో తరగతి పూర్తైన, చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉండాలి. వాటి ద్వారా polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

  • రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫీజు చెల్లించాల్సిన పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు సంబంధిత వివరాలు ఇచ్చి ఫీజు పే చేయాలి.

  • ఫీజు కట్టిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలు ఇచ్చి అప్లికేషన్‌ను పూరించాలి.

  • అప్లికేషన్ పూరించిన తర్వాత అభ్యర్థుల తమ డాక్యుమెంట్లను, ఫోటో కాపీ, సిగ్నేచర్‌ను అప్‌లోడ్ చేయాలి.

    తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023) దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. తెలంగాణ పాలిసెట్ 2023 నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

    తెలంగాణ పాలిసెట్‌ 2023 (TS POLYCET 2023) సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ గురించి College Dekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us