Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS CPGET Second Phase Seat Allotment 2023: TS CPGET రెండో దశ సీట్ల కేటాయింపు జాబితా విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

TS CPGET రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితం 2023 (TS CPGET Second Phase Seat Allotment 2023)  ఈ రోజు విడుదల చేయబడింది. ఫేజ్ 2 కాలేజీల వారీగా కేటాయింపు కోసం డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ అందజేశాం. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS CPGET రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితం 2023 (TS CPGET Second Phase Seat Allotment Result 2023):TS CPGET కౌన్సెలింగ్ 2023 కోసం TSCHE రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితాలను ఈరోజు, అక్టోబర్ 23న విడుదల చేసింది. రెండో అలాట్‌మెంట్‌ను (TS CPGET Second Phase Seat Allotment Result 2023) డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా తమ TS CPGET హాల్ టికెట్ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. TS CPGET కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపును పొందే అభ్యర్థులు తప్పనిసరిగా అక్టోబర్ 31 లోపు కేటాయించిన కళాశాలల్లో రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.

TS CPGET రెండో దశ సీట్ల కేటాయింపు ఫలితం 2023 లింక్ (TS CPGET Second Phase Seat Allotment Result 2023 Link)

TS CPGET రెండో దశ సీట్ల కేటాయింపు 2023 కోసం డైరెక్ట్ లింక్ యాక్టివేట్ అయింది. అభ్యర్థులు దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS CPGET రెండవ దశ సీట్ల కేటాయింపు ఫలితం 2023: ముఖ్యమైన సూచనలు (TS CPGET Second Phase Seat Allotment Result 2023: Important Instructions)

రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఈ దిగువున ఇచ్చిన సూచనలను పాటించాల్సి ఉంటుంది.
  • ఎంపిక చేసిన అభ్యర్థులకు అక్టోబర్ 26 నుంచి 31, 2023 వరకు ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ రిపోర్టింగ్ ప్రారంభమవుతుంది. షెడ్యూల్ చేసిన తేదీ కంటే ముందు కేటాయించిన కళాశాలను సందర్శించడానికి దరఖాస్తుదారులు ఎవరూ అనుమతించబడరు.
  • అభ్యర్థి సర్టిఫికెట్లు ధ్రువీకరించబడని స్థితిలో ఉన్నట్లయితే అతని కేటాయింపును సంస్థ రద్దు చేస్తుంది.
  • TS CPGET 2023 రెండో దశ కౌన్సెలింగ్‌లో షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి దరఖాస్తుదారు అతని/ఆమె కేటాయింపును నిర్ధారించడానికి సీటు అంగీకార ఫీజును చెల్లించాలి.
  • రెండో దశ కౌన్సెలింగ్ చివరి దశ, సీటు కేటాయించబడిన అభ్యర్థులు నిర్దేశిత అడ్మిషన్ ఫీజు చెల్లించి, గడువులోపు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దయచేసి గమనించండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కేటాయించిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీలో జరుగుతుంది.
  • TS CPGET 2023 కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులు తమ అకడమిక్ సెషన్‌ల కోసం సిద్ధం చేయడం ప్రారంభించవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌లను తెలుసుకోండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us