Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS DEECET 2023 Hall Ticket Released: TS DEECET 2023 హాల్ టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

TS DEECET 2023 హాల్ టికెట్లు విడుదలయ్యాయి (TS DEECET 2023 Hall Ticket Released). అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS DEECET 2023 హాల్ టికెట్ విడుదల (TS DEECET 2023 Hall Ticket Released):తెలంగాణ రాష్ట్ర స్థాయి పరీక్షను సంవత్సరానికి ఒకసారి TS DEECET 2023 పరీక్ష హాల్ టికెట్లు (TS DEECET 2023 Hall Ticket Released) విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో రెండేళ్లపాటు అడ్మిషన్లు జరుగుతాయి. ఈ ఏడాది TS DEECET 2023 జూన్ 01, 2023న జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ పరీక్ష జరగనుంది.

DEECET పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం TS DEECET 2023 హాల్ టికెట్లు మే 27 విడుదల చేయడం జరిగింది. దరఖాస్తుదారులు ప్రవేశ పరీక్ష కోసం కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ పొందవచ్చు. అధికారిక సైట్‌లో పబ్లిష్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ను ఇక్కడ అందజేశాం.

TS DEECET 2023 వివరాలు (TS DEECET 2023 Details)

TS DEECET 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.
డిపార్ట్‌మెంట్ పేరుతెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్
ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష పేరుDEECET
TS DEECET 2023 అందించే కోర్సులురెండేళ్ల D.El.ED, D.P.S.E కోర్సు
సంప్రదించే వివరాలుtsdeecet2023@gmail.com
అధికారిక వెబ్‌సైట్deecet.cdse.telangana.gov.in

TS DEECET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to download the TS DEECET Hall Ticket 2023?

అభ్యర్థులు TS DEECET 2023 ప్రవేశ పరీక్షహాల్లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ కచ్చితంగా ఉండాలి. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులు పరీక్షలో కూర్చోవడానికి అనుమతించరు. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
  • ముందుగా అభ్యర్థులు ప్రారంభ దశలోdeecet.cdse.telangana.gov.inఅనే అధికారిక పోర్టల్‌ను ఓపెన్ అవ్వాలి
  • హోంపేజీలో TS DEECET హాల్ టికెట్ లింక్ కోసం చూడాలి.
  • తర్వాత ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు వారి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
  • లాగిన్ అయిన తర్వాత డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • దాంతో TS DEECET 2023 హాల్ టికెట్‌ డౌన్‌లోడ్ అవుతుంది.
  • అభ్యర్థులు హాల్ టికెట్‌ను ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us