Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS EAMCET Result Date 2023: TS EAMCET 2023 పరీక్షా ఫలితాలు విడుదలయ్యేది ఎప్పుడంటే?

TS EAMCET 2023 ప్రశాంతంగా జరుగుతుంది. వేలాది మంది విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు రాస్తున్నారు. TS EAMCET 2023 ఎగ్జామ్స్ మే 14, 2023తో ముగియనుంది. వీటికి సంబంధించిన ఫలితాలు (TS EAMCET Result Date 2023), ర్యాంకులకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS EAMCET 2023 ఫలితాల తేదీ (TS EAMCET Result Date 2023):TS EAMCET 2023 ఎగ్జామ్ జరుగుతున్నాయి. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌లో ప్రవేశాల కో సం మే 10, 11 తేదీల్లో, మే 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం రెండు షిప్టుల్లో పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులు తమకు ఇష్టమైన వృత్తిలో రాణించేందుకు ఈ ఎంసెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల అనంతరం TS EAMCET 2023 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తుంటారు. అయితే TS EAMCET 2023 ఫలితాలు (TS EAMCET Result Date 2023) జూన్, జూలై నెలలోవిడుదల అయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదలకు సంబంధించిన తేదీని అధికారికంగా వెల్లడించలేదు.

TS EAMCET 2023 ప్రవేశ పరీక్షJI హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. TS EAMCET ఫలితాలు/ర్యాంక్ కార్డ్ అభ్యర్థులకు వారి చిరునామాకు పోస్ట్ ద్వారా పంపబడదు. అభ్యర్థులు తమ అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేసుకోవడం కుదురుతుంది. తమ TS EAMCET 2023 ఫలితాలను (TS EAMCET Result Date 2023) చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ వంటి వివరాలను అందించాలి. అభ్యర్థులు తమ ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించి, కౌన్సెలింగ్ కోసం తమ ర్యాంకు కార్డును భద్రపరుచుకోవాలి.

TS EAMCET 2023 ఫలితాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Result TS EAMCET 2023 )

అభ్యర్థులు తమ ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్eamcet.tsche.ac.inలోకి వెళ్లాలి.
  • View Result’ link’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
  • తర్వాత కోడ్‌ని టైప్ చేసి 'View Results' బటన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఫలితాలు PDF ఆకృతిలో కనిపిస్తుంది.
  • రూపొందించిన ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి దానిని ప్రింట్ తీసుకోవచ్చు.
  • దాని అదనపు ప్రింటవుట్‌లను తీసుకుని అడ్మిషన్ ప్రక్రియ వరకు భద్రపరుచుకోవాలి.

టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డు 2023 (TS EAMCET Rank Card 2023)

TS EAMCET 2023 ర్యాంక్ కార్డ్ TS EAMCET 2023 ఫలితాలతో పాటు విడుదల చేయబడుతుంది. ఇది ఆన్‌లైన్ మోడ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు కండక్టింగ్ అథారిటీ కౌన్సెలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోగలరు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్‌లో తమ ర్యాంకు కార్డును పంపించరు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత అధికార యంత్రాంగం ర్యాంక్ కార్డును రూపొందించడం జరుగుతుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా తమ ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS EAMCET 2023 ర్యాంకు కార్డుపై ఉండే వివరాలు (Things Mentioned on the TS EAMCET Rank Card)

టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంకు కార్డులపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉన్నాయి.
  • హాల్ టికెట్ నెంబర్
  • రిజిస్ట్రేషన్ నెంబర్
  • స్ట్రీమ్
  • అభ్యర్థుల పేరు
  • తండ్రి పేరు
  • జెండర్
  • కేటగిరి
  • స్థానిక ప్రాంతం
  • కంబైన్డ్ స్కోర్
  • EAMCET వెయిటేజీ
  • ఇంటర్ వెయిటేజీ
  • EAMCET మార్కులు
  • మొత్తం మార్కులు
  • సమూహం గరిష్టం
  • సబ్జెక్ట్ వారీగా మార్కులు
  • ర్యాంక్
  • ఇంటర్మీడియట్ శాతం

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం ఈhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us