Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఎంసెట్‌కి దరఖాస్తు చేసుకున్నారా? రేపే లాస్ట్ డేట్, వెంటనే అప్లై చేసుకోండి (TS EAMCET 2024 Application Last Date)

తెలంగాణ ఎంసెట్ 2024కి దరఖాస్తు చేసుకున్నారా? లేదంటే వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే రేపే అంటే ఏప్రిల్ 06, 2024 చివరి తేదీ  (TS EAMCET 2024 Application Last Date) . ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

తెలంగాణ ఎంసెట్ 2024 అప్లికేషన్ చివరి తేదీ (TS EAMCET 2024 Application Last Date) :జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) తెలంగాణ ఎంసెట్ 2024 కోసం దరఖాస్తు ప్రక్రియ (TS EAMCET 2024 Application Last Date) రేపటితో అంటే ఏప్రిల్ 6న ముగియనుంది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. అభ్యర్థులు ఆన్‌లైన్‌‌లో మాత్రమే TS EAMCET దరఖాస్తు ఫార్మ్‌ను అధికారిక వెబ్‌సైట్ eapcet.tsche.ac.inలో మాత్రమే పూరించవచ్చు. అభ్యర్థులు రేపటి వరకు అంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంకా అధికారులు తెలంగాణ ఎంసెట్ (TS EAMCET) కరెక్షన్ విండోను ఏప్రిల్ 8వ తేదీ నుంచి 12, 2024 వరకు యాక్టివేట్ చేస్తారు. అభ్యర్థులు ఆలస్య ఫీజును చెల్లించడం ద్వారా TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను కూడా పూరించవచ్చు. తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియట్‌లో పాసైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ ఎంసెట్ 2024 అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు (TS EAMCET 2024 Application Date)

తెలంగాణ ఎంసెట్ 2024 అప్లికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందించాం.

తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ చివరి తేదీఏప్రిల్ 6, 2024
TS EAMCET కరెక్షన్ ప్రక్రియఏప్రిల్ 8 నుంచి 12, 2024
రూ.250ల లేట్ ఫీజుతో TS EAMCET2024 కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 9, 2024
రూ.500ల లేట్ ఫీజుతో TS EAMCET2024కి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ఏప్రిల్ 14, 2024
TS EAMCET 2024 ఇంజనీరింగ్ స్టీమ్‌కి పరీక్షా తేదీలుమే 9 నుంచి 11, 2024
TS EAMCET 2024 అగ్రికల్చర్ స్ట్రీమ్‌ పరీక్షా తేదీలుమే 7 నుంచి 8, 2024

తెలంగాణ ఎంసెట్‌కు 2024 ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply For TS EAMCET 2024?)

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో TS EAMCET 2024 దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూరించాలి. వారు దిగువన ఉన్న TS EAPCET 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి దశలను చెక్ చేయవచ్చు
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కిeamcet.tsche.ac.inవెళ్లాలి.
  • స్టెప్ 2: హోంపేజీలో ఫీజు చెల్లింపు ట్యాబ్‌పై క్లిక్ చేసి TS EAPCET దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • స్టెప్ 3: దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
  • స్టెప్ 4: అభ్యర్థులు తమ వివరాలను ఒక్కసారి చెక్ చేసుకుని TS EAMCET ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు సూచనల కోసం దాని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us