Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TS ECET 2023 Application Form Last Date: టీఎస్ ఈసెట్ 2023 దరఖాస్తు తేదీల్లో మార్పులు, లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ తెలుసుకోండి

అభ్యర్థులకు గుడ్‌న్యూస్. TS ECET 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని  (TS ECET 2023 Application Form Last Date) మే 8కి పొడిగించడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకునే విధానం గురించి, దరఖాస్తు లింక్‌ను అందజేశాం.  

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ (TS ECET 2023 Application Form Last Date):ఆలస్య రుసుము లేకుండా TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి చివరిగా తేదీ మే 8, 2023 వరకు (TS ECET 2023 Application Form Last Date) పొడిగించడం జరిగింది. అడ్మిషన్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరాలనుకునే అభ్యర్థులు TS ECET అప్లికేషన్ ఫార్మ్‌ను పూరించవచ్చు. దీనికోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tsecet.nic.in వెళ్లాలి. పరీక్షకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు అర్హత ప్రమాణాలని చెక్ చేసుకోవాలి. ఈ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) మే 20న 2023న నిర్వహిస్తుంది. విద్యార్థులు ఈ దిగువ పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు (TS ECET 2023 Application Form Dates)

టీఎస్ ఈసెట్ 2023కు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ముందుగా ఏదైనా ముఖ్యమైన ఈవెంట్‌ను కోల్పోకుండా ఉండటానికి ఈ దిగువ అందించబడిన ముఖ్యమైన TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలని గమనించడం ముఖ్యం.

ఈవెంట్

తేదీలు

TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా)

మే 8, 2023(పొడిగింపు)

TS ECET అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ 2023

  • రూ. 500 ఆలస్య రుసుముతో
  • రూ. 1000 ఆలస్య రుసుముతో
  • మే 11, 2023
  • మే 13, 2023

అప్లికేషన్ దిద్దుబాటు సౌకర్యం

మే 8 నుంచి 13, 2023 వరకు

TS ECET 2023 హాల్ టికెట్ విడుదల తేదీ

మే 16, 2023

TS ECET 2023 పరీక్ష తేదీ

మే 20, 2023

TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ ని ఎలా పూరించాలి? (How to Fill TS ECET 2023 Application Form?)

దరఖాస్తుదారులు TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని ఈ దిగువ పేర్కొన్న విధానాన్ని ఫాలో అవ్వాలి.

స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు TS ECET అధికారిక సైట్‌నిecet.tsche.ac.inసందర్శించాలి

స్టెప్ 2: 'Application Fee Payment'పై క్లిక్ చేసి దిగువ పేర్కొన్న విధంగా అవసరమైన ఫీజులు చెల్లించాలి.

కేటగిరి

TS ECET 2023 దరఖాస్తు ఫీజు

జనరల్

రూ. 800

SC/ST

రూ. 400

స్టెప్ 3: చెల్లింపు స్థితిని తనిఖీ చేసిన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా అడిగిన వివరాలు నమోదు చేసి దరఖాస్తును పూరించడం ప్రారంభించాలి.

స్టెప్ 4: భవిష్యత్ సూచన కోసం మీ ఆన్‌లైన్‌లో నింపిన TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us