Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS ECET Counselling 2023 Dates: 29 నుంచి తెలంగాణ ఈసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రారంభం

టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 29 నుంచి ఆన్‌లైన్ మోడ్‌లో మొదలుకానుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ (TS ECET Counselling 2023 Dates)  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థుల కోసం ఇక్కడ పూర్తి షెడ్యూల్‌ని అందించడం జరిగింది.  

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

టీఎస్ ఈసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీలు (TS ECET Counselling 2023 Dates):ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ ఈసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీలను (TS ECET Counselling 2023 Dates) ఆన్‌లైన్‌లో ప్రకటించింది. అధికారులు TSCHE 2023 మొదటి దశ కౌన్సెలింగ్‌ను జూలై 29న ఆన్‌లైన్ మోడ్‌లో ప్రారంభించడం జరుగుతుంది. టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ 2023కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌నిhttps://ecet.tsche.ac.in/వెబ్‌సైట్‌లో చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం జూలై 29 నుంచి ఆగస్ట్ ఒకటో తేదీ వరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, ఆగస్ట్ 8న తొలి విడత సీట్లను కేటాయించడం జరుగుతుంది.

ఫలితం ఆధారంగా అభ్యర్థులు TS ECET 2023 కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి ఆహ్వానించబడతారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీ మే 20న టీఎస్ ఈసెట్ పరీక్షను నిర్వహించింది. TS ECET కౌన్సెలింగ్ ప్రక్రియ 2023లో ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ TS ECET సీట్ల కేటాయింపు వంటి దశలు ఉంటాయి. TS ECET కౌన్సెలింగ్ 2023 పూర్తైన తర్వాత పరీక్ష అధికారులు TS ECET సీట్ అలాట్‌మెంట్ 2023ని విడుదల చేయడం జరుగుతుంది.

TS ECET 2023 కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు (TS ECET 2023 Counselling - Important Dates)

టీఎస్ ఈసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీలను ఈ దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

వివరాలుతేదీలు
ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & హెల్ప్ లైన్ సెంటర్ ఎంపిక కోసం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరయ్యే తేదీ, సమయంజూలై 29 నుంచి ఆగస్ట్ 1, 2023
స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్జూలై 31 నుంచి ఆగస్ట్ 02, 2023
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్లుజూలై 31 నుంచి ఆగస్ట్ 04, 2023
ఆప్షన్ల ఫ్రీజింగ్ఆగస్ట్ 04, 2023
సీట్ల ప్రావిజనల్ అలాట్‌మెంట్ఆగస్ట్ 08, 2023
ట్యూషన్ పేమంట్ ఫీజు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ఆగస్ట్ 08 నుంచి 12, 2023

TS ECET చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2023 (TS ECET final phase counselling schedule 2023)

టీఎస్ ఈసెట్ చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది.

TS ECET చివరి దశ కౌన్సెలింగ్ వివరాలుతేదీలు
ప్రాథమిక సమాచారం యొక్క ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & హెల్ప్ లైన్ సెంటర్ ఎంపిక కోసం స్లాట్ బుకింగ్,
మొదటి దశలో హాజరుకాని అభ్యర్థుల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావడానికి తేదీ & సమయం
ఆగస్ట్ 20 నుంచి 21, 2023
ఫైనల్ దశలో ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ఆగస్ట్ 22, 2023
ఎక్సర్‌సైజింగ్ ఆప్షన్లుఆగస్ట్ 20 నుంచి 23, 2023
ఆప్షన్ల ఫ్రీజింగ్ఆగస్ట్ 23, 2023
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ సీట్లుఆగస్ట్ 26, 2023
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ఆగస్ట్ 26 నుంచి 29, 2023
కాలేజీల్లో రిపోర్టింగ్ఆగస్ట్ 26 నుంచి 30, 2023

కాగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లతో పాటు మిగతా పక్రియను పూర్తి చేసుకోవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us