Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS ECET Seat Allotment 2023 Download Link: TS ECET సీట్ల కేటాయింపు 2023 డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి

TS ECET సీట్ల కేటాయింపు 2023 డౌన్‌లోడ్ లింక్‌ (TS ECET Seat Allotment 2023 Download Link) ఈరోజు అంటే ఆగస్టు 8, 2023న అందుబాటులోకి వస్తుంది. కేటాయించబడిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సీట్లను అంగీకరించాలి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS ECET సీట్ల కేటాయింపు 2023 (TS ECET Seat Allotment 2023 Download Link):తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS ECET సీట్ల కేటాయింపు 2023ని ఈరోజు అంటే ఆగస్టు 8, 2023న విడుదల చేసింది. అభ్యర్థులు తమ ROC ఫార్మ్ నెంబర్, TSECETని ఉపయోగించి సీట్ల కేటాయింపును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు టికెట్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీలతో లాగిన్ అయి ఆన్‌లైన్‌లో సీటును అంగీకరించాలి. అవసరమైన ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. చివరి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులు తమ సీట్లను నిర్ధారించుకోవడానికి, అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

టీఎస్ ఈసెట్ సీట్ అలాట్‌మెంట్ 2023 డౌన్‌లోడ్ లింక్ (TS ECET Seat Allotment 2023 Download Link)

అభ్యర్థులు TS ECET సీట్ల కేటాయింపు 2023 డౌన్‌లోడ్ లింక్‌ను గమనించాలి. అభ్యర్థులు విడుదలైన వెంటనే సీట్ల కేటాయింపును చెక్ చేయడానికి ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TS ECET సీట్ల కేటాయింపు 2023: సీటు అంగీకారం, రిపోర్టింగ్ ప్రక్రియ (TS ECET Seat Allotment 2023: Seat Acceptance and Reporting Process)

TS ECET సీట్ల కేటాయింపు 2023 సీట్ల అంగీకార ప్రక్రియ, కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లలో రిపోర్టింగ్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.
  • అభ్యర్థులు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో (క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్) నిర్దేశించిన గడువులోపు చెల్లించి, అభ్యర్థి లాగిన్‌లో ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, తాత్కాలికంగా కేటాయించిన వాటిని నిర్ధారించడానికి అడ్మిషన్ సీటు నెంబర్‌ను తీసుకోవాలి. ఇది వారి తాత్కాలిక కేటాయింపు ఆర్డర్‌లో సున్నా ట్యూషన్ ఫీజును కలిగి ఉన్న దరఖాస్తుదారులకు కూడా వర్తిస్తుంది.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5000లు ఫీజు చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు ట్యూషన్ ఫీజుతో పాటు మొత్తం రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది.
  • అభ్యర్థి నియమించబడిన కళాశాలలో రిపోర్ట్ చేయకపోతే, స్కాలర్‌షిప్ కోల్పోతారు.
  • ఇంకా రీఫండ్‌ల విషయంలో, చెల్లింపు చేసిన అదే బ్యాంక్ ఖాతాలోకి ఆన్‌లైన్ మోడ్ ద్వారా మొత్తం తిరిగి అభ్యర్థికి పంపబడుతుందని అభ్యర్థులు గమనించాలి. అలాగే అభ్యర్థులు ఆగస్టు 12, 2023లోపు ట్యూషన్ ఫీజు చెల్లించడంలో విఫలమైతే, సీటు ఖాళీగా ఉన్నట్టు పరిగణించబడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us