Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ మార్చి 2న విడుదల కానుంది

TS LAWCET రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతుంది మరియు అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ 6 ఏప్రిల్ 2023. TS LAWCET 2023 గురించి మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ రేపు, 2 మార్చి 2023, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ద్వారా విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్రం నుండి LAWCET చదవాలి అనుకున్న అభ్యర్థులు 6 ఏప్రిల్ 2023 వరకు ఫారమ్‌ను పూరించగలరు. TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్‌ lawcet.tsche.ac.in లో అందుబాటులో ఉంచబడుతుంది. TS LAWCET 2023 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఏప్రిల్ 6, 2023. విద్యార్థులు 3 సంవత్సరాల LLB లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సు ని ఎంచుకోవచ్చు. పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్వయంగా నమోదు చేసుకోవాలి మరియు దరఖాస్తు రుసుము చెల్లించాలి.TS LAWCET 2023 పరీక్ష 25 మే 2023న నిర్వహించబడుతుంది. TS LAWCET 2023 గురించి మరింత తెలుసుకోవడానికి ఆర్టికల్ పూర్తిగా చదవండి.

TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు 

TS LAWCET 2023కి సంబంధించిన ముఖ్యమైన  తేదీలు క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
ఈవెంట్స్తేదీలు
TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల2 మార్చి 2023
TS LAWCET 2023 దరఖాస్తు ప్రక్రియ ముగింపు6 ఏప్రిల్ 2023
TS LAWCET 2023 పరీక్ష తేదీ25 మే 2023

TS LAWCET 2023 దరఖాస్తు ప్రక్రియ

TS LAWCET 2023 కోసం దరఖాస్తు ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ 
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదటి స్టెప్  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా విద్యార్థులు TS LAWCET 2023 కు రిజిస్టర్ చేసుకోవాలి. హోమ్‌పేజీలో, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లింక్‌ మీద క్లిక్ చేసి అక్కడ అడిగిన సమాచారాన్ని నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫార్మ్ పూరించడం 
సమాచారం పూరించిన తర్వాత, అభ్యర్థులు వారి లాగిన్ డీటెయిల్స్ పొందుతారు. లాగిన్ డీటెయిల్స్ ని ఉపయోగించి, అప్లికేషన్ ఫార్మ్ ని పూరించండి, ఫోటోగ్రాఫ్ మరియు సంతకం వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు  చెల్లింపు
ఫీజు చెల్లించడం అనేది TS LAWCET 2023 దరఖాస్తు ప్రక్రియలో చివరి మరియు అత్యంత ముఖ్యమైన స్టెప్ . అభ్యర్థులు తప్పనిసరిగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో ఫీజు చెల్లించాలి.

TS LAWCET 2023 దరఖాస్తు రుసుము

అభ్యర్థులు కేటగిరీ వారీగా మరియు కోర్సు వారీగా TS LAWCET 2023 అప్లికేషన్ ఫీజులను ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
స్ట్రీమ్/కోర్సుకేటగిరీ రుసుము (రూ.)
TS లాసెట్
(LL.B.3 /5 సంవత్సరాలు)
జనరల్900
రిజర్వ్ కేటగిరీ 600
TS PGLCET
(LL. M.)
జనరల్1100
రిజర్వ్ కేటగిరీ 900
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటె  మా ఇ-మెయిల్ ID కు కూడా మీరు సహాయం కోసం మెయిల్ చేయవచ్చు. మా ఈమెయిల్  ఐడీ - news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us