Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the Topper List! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get free help from our experts in filling the application form

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for reaching out to our expert! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS TET 2023 Toppers List: TS TET 2023 టాపర్స్ జాబితా ఇదే, పేపర్ 1, 2 టాపర్ పేర్లు, మార్కులు ఇక్కడ చూడండి

పేపర్ 1, 2 కోసం TS TET 2023 టాపర్స్ జాబితాను (TS TET 2023 Toppers List)  ఉత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థుల జాబితాతో పాటు ఇక్కడ చెక్ చేయవచ్చు. TS TET టాపర్ పేర్లతో పాటు మార్కులు, జిల్లా పేర్లను ఇక్కడ చెక్ చేయవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the Topper List! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TS TET 2023 టాపర్స్ జాబితా (TS TET 2023 Toppers List): TS TET ఫలితం 2023 (TS TET 2023 Toppers List) సెప్టెంబర్ 27న విడుదలైంది. TS TET టాపర్స్ 2023 జాబితాను ఇక్కడ చెక్ చేయవచ్చు. పేపర్ 1,  2 కోసం ప్రత్యేక టాపర్ జాబితా అందించాం. TS TET టాపర్స్ జాబితా 2023 TET పరీక్షలో 150 - 100 మార్కులు సాధించిన అభ్యర్థుల పేర్లను కలిగి ఉంటుంది. DSE తెలంగాణా అధికారికంగా టాపర్‌ల జాబితాను విడుదల చేయలేదు. కాలేజ్‌దేఖో TETలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థులతో టాపర్ సమాచారాన్ని అందించడానికి కనెక్ట్ అవుతుంది. అభ్యర్థులు ఈ దిగువ డౌన్‌లోడ్ లింక్ ద్వారా వారి TS TET ఫలితాలను కూడా చెక్ చేయవచ్చు.

TS TET 2023 టాపర్ పేర్ల సమర్పణ (Submission of TS TET 2023 Topper Names)

TS TET 2023లో 100 నుంచి 150 మధ్య మార్కులు సాధించిన అభ్యర్థులు దిగువ అందించిన లింక్‌ల ద్వారా తమ పేర్లను సమర్పించవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ద్వారా మార్కులను ధ్రువీకరించిన తర్వాత మాత్రమే టాపర్ల పేర్లను పేర్కొనాలని అభ్యర్థులు గమనించాలి.

మీరు మీ ఫలితాలను స్క్రీన్ షాట్ చేసి మా ఈ E-Mail ID news@collegedekho.com కి పంపించవచ్చు

మీరు మా WhatsApp Channel ని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి.

ఇది కూడా చదవండి | TS TET ఉత్తీర్ణత మార్కులు 2023

TS TET టాపర్స్ 2023 పేపర్ 1 (150-120 మార్కులు) (TS TET Toppers 2023 Paper 1 (150-120 Marks))

TS TET 2023 పేపర్ 1లో 150-120 మార్కులు సాధించిన అభ్యర్థుల పేర్లను క్రింది పట్టికలో చెక్ చేయవచ్చు.

టాపర్లు పేర్రలు హాల్ టికెట్ నెంబర్ మార్కులు జిల్లా
కోడూరు శ్రావణి 23172010103760 131 అనంతపురం
కొమ్ముల విష్ణు 23172810104821 126 నాగర్‌కర్నూల్
దేవనబూన నాగశ్రీ 23171610102962 125 కృష్ణ
కొల్లూరు వెంకట నాగ శ్రీరామ్ 23372812601349 123 విజయనగరం
కొండుక దిలీప్ 23372812607125 123 నిజమాబాద్
రొయ్యల గణేష్ 23171610102837 121 ఖమ్మం
తోట లావణ్య 23172810103960 120 నిర్మల్
To be added To be added To be added To be added

మీరు TS TET 2022 Toppers List ని కూడా తనిఖీ చేయవచ్చు

TS TET టాపర్స్ 2023 పేపర్ 2 (150-110 మార్కులు) (TS TET Toppers 2023 Paper 2 (150-110 Marks)

TS TET 2023 పేపర్ 2లో 150-110 మార్కులు సాధించిన అభ్యర్థుల పేర్లను క్రింది పట్టికలో తనిఖీ చేయవచ్చు -

టాపర్ పేరు

హాల్ టికెట్ నెంబర్ సబ్జెక్ట్ మార్కులు జిల్లా, రాష్ట్రం

కొల్లూరు వెంటక నాగ శ్రీరామ్

23372812601349 మ్యాథ్స్, సైన్స్ 124 విజయనగరం
సీ.ప్రవీణ్ 23273311000016 మ్యాథ్స్, సైన్స్ 114

నారాయణ్ పేట్

సయ్యద్ హుస్సేన్ 23273011800067 సోషల్ 112

గద్వాల్

To be Added

To be Added To be Added To be Added To be Added

ఇది కూడా చదవండి | TS DSC కోసం TS TET 2023 వెయిటేజీ మార్కులు: SA, SGT మరియు LP

TS TET 2023 పేపర్ 1 (119-95 మార్కులు)లో ఉత్తమ పనితీరు కనబరిచిన అభ్యర్థుల జాబితా

TS TET పేపర్ 1లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థుల జాబితాను క్రింది పట్టికలో ఇక్కడ చూడండి:

హాల్ టికెట్ నెంబర్

అభ్యర్థుల పేర్లు

మార్కులు

జిల్లా

23171810101117

ఎలమంచి సందీప్ 116 సూర్యపేట్

23170610100278

వెల్లంకి అలీషా 116 కామారెడ్డి

23172810101194

ఇద్దుబోయిన మౌనిక

115 విజయనగరం
23171810100385 పి.కళావతి 115 సూర్యాపేట
23172210101765 వాకిటి అశ్విని 115 వనపర్తి

23372812609750

కర్రీ దుర్గా సతీష్ 114 వెస్ట్ గోదావరి
23172310101831 హరీష్ 114

రంగారెడ్డి

23370512602693

విష్ణు

113

కామారెడ్డి
23371619801437 రొప్పల త్రినాథ్ 113

విశాఖపట్నం

23173310100735 సుప్రియ 108 నారాయణపేట
23172210100289 శ్రీజ రెడ్డి 106

నాగర్ కర్నూల్

23372812602548 కోల సంగీత 106 నాగర్ కర్నూల్
23372014400003 రవి ఇందుప్రియ 106 మేడ్చల్

23371219802701

ఎలిజబెత్

103

కరీంనగర్
23370812601300 పి.నాగరాజు 100 జగిత్యాల
23172810106334 లావణ్య 98 రంగారెడ్డి

TS TET 2023 పేపర్ 2 (109-90 మార్కులు)లో ఉత్తమ పనితీరు కనబరిచిన అభ్యర్థుల జాబితా

TS TET పేపర్ 2లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అభ్యర్థుల జాబితాను ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో కనుగొనండి:

అభ్యర్థి పేరు

హాల్ టికెట్ నెంబర్

సబ్జెక్ట్

మార్కులు (Out of 150)

జిల్లా
చాచా ఫణికుమార్ 23371619800424 సోషల్ 105

ఖమ్మం

అరె విష్ఱు

23370512602693

మ్యాథ్స్, సైన్స్

102

కామారెడ్డి
Y. సత్యవతి

23372314400166

మ్యాథ్స్, సైన్స్ 102 మేడ్చల్, మల్కాజిగిరి

M. వీరభద్రయ్య

23372419800231 సోషల్ 100 హైదరాబాద్

To be Added

To be Added

To be Added

To be Added

To be Added

TS TET 2023 Result Highlights

Also read | TS TET 2023 Weightage Marks for TS DSC: SA, SGT and LP

TS TET 2023 ఫలితాల ముఖ్యాంశాలు (TS TET 2023 Result Highlights)

TS TET 2023 ఫలితం ప్రధాన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి:

కోణం

ముఖ్యాంశాలు

పేపర్ 2కి హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య

1,90,047

పేపర్ 2 ఉత్తీర్ణత శాతం

15.30

పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మొత్తం సంఖ్య

29,073

పేపర్ 2 గణితం & సైన్స్ ఉత్తీర్ణత శాతం

18.66

పేపర్ 1కి హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య

2,23,582

పేపర్ 1 ఉత్తీర్ణత శాతం

36.89

పేపర్ 1లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మొత్తం సంఖ్య

82,489

ఇది కూడా చదవండి

తాజా Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శించండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us