TS TET Result Download Link 2023: TS TET ఫలితాల డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: September 27, 2023 10:13 am IST

TS TET ఫలితాల డౌన్‌లోడ్ లింక్ 2023 (TS TET Results 2023 Link) ఈరోజు ఉదయం 10:00 గంటలకు యాక్టివేట్ అయింది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్ లింక్‌ల ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయగలరు. 
TS TET Results Link 2023TS TET Results Link 2023

TS TET ఫలితాల డౌన్‌లోడ్ లింక్ 2023 (TS TET Results 2023 Link): రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ TS TET 2023 ఫలితాల డౌన్‌లోడ్ లింక్‌ను (TS TET Results 2023 Link) ఈరోజు, సెప్టెంబర్ 27న యాక్టివేట్ చేసింది. TS TET ఫలితం 2023ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ అందజేసిన డైరెక్ట్ లింక్‌‌లను యాక్సెస్ చేయవచ్చు.  వాటి ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సర్వర్ సమస్యలను నివారించడానికి చాలా వెబ్‌సైట్‌లకు సంబంధించిన లింక్‌ను ఇక్కడ అందజేస్తున్నాం. TS TET ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి. DSE తెలంగాణ ఇప్పటికే TS TET ఫలితం 2023 విడుదల సమయం ని వెల్లడించింది. 

TS TET 2023 ఫలితాల లింక్ (TS TET Results 2023 Link)

TS TET ఫలితాలను 2023 పొందడానికి  (TS TET Results 2023 Link) డౌన్‌లోడ్ చేయడానికి యాక్సెస్ డైరెక్ట్ లింక్‌‌లను దిగువున టేబుల్లో అందజేశాం. 

వెబ్‌సైట్ పేరు

TSTET ఫలితాల డైరక్ట్ లింక్

అధికారిక వెబ్‌సైట్

ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి

TS TET 2023 ఫలితాలను చెక్ చేసే దశలు  (Steps to Check TS TET 2023 Results)

TS TET ఫలితం 2023ని విడుదల చేసే విధానం ఆన్‌లైన్‌లో ఉంది. TS TET ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు కింది దశలను ఫాలో అవ్వొచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా పైన హైలైట్ చేసిన డైరెక్ట్ లింక్‌లపై క్లిక్ చేయవచ్చు.
  • హాల్ టికెట్ నెంబర్ వంటి లాగిన్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • TS TET ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు TS TET 2023 పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించాలి. మరోవైపు, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కు 55 శాతం. 

తాజా Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శించండి. మీరు మా WhatsApp Channelని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-tet-result-download-link-2023-activated-45616/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!