Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSPSC Group 3 Edit Option: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 3 దరఖాస్తులో తప్పులను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్, ఈరోజు నుంచే అందుబాటులోకి కరెక్షన్ విండో

TSPSC Group 3 దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సవరించుకోవడానికి  (TSPSC Group 3 Edit Option) అందుబాటులోకి వచ్చింది. ఆగస్ట్ 16వ తేదీ నుంచి  ఆగస్ట్ 21 వరకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చింది. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSPSC Group 3 ఎడిట్ ఆప్షన్ (TSPSC Group 3 Edit Option):తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 3కి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. తమ దరఖాస్తుల్లో సవరణలు (TSPSC Group 3 Edit Option) చేసుకునేందుకు కరెక్షన్ విండో అందుబాటులోకి రానుంది. ఈరోజు నుంచి అంటే ఆగస్ట్ 16 నుంచి 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కరెక్షన్ విండో అధికారిక వెబ్‌సైట్‌లోtspsc.gov.inయాక్టివ్‌గా ఉంటుంది. ఈ విండో ద్వారా అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో తప్పులను సరిదిద్దుకోవచ్చు. కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. అయితే ఒక్కో అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్టు TSPSC స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. TSPSC 2023 సవరణకు సంబంధించిన లింక్‌ను ఈ దిగువున అందజేయడం జరిగింది.

TSPSC గ్రూప్ 3 దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ పూర్తి వివరాలు (TSPSC Group 3 Edit Option Details)

TSPSC గ్రూప్ 3 కోసం అప్లికేషన్‌ పూరించే సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఆగస్ట్ 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. TSPSC గ్రూప్ 3 దరఖాస్తులో సవరణలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ అందజేయడం జరిగింది.
సంస్థతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
పోస్ట్TSPSC గ్రూప్ 3
పోస్టులు1388
TSPSC గ్రూప్ 3 దరఖాస్తు సవరణ ప్రారంభ తేదీఆగస్ట్ 16, 2023
TSPSC గ్రూప్ 3 దరఖాస్తు చివరి తేదీ21 ఆగస్ట్ 2023
అధికారిక వెబ్‌సైట్tspsc.gov.in

TSPSC గ్రూప్ 3 దరఖాస్తు సవరించడానికి స్టెప్స్ (Steps to Edit TSPSC Group 3 Application)

TSPSC గ్రూప్ 3 పోస్ట్ కోసం దరఖాస్తుని సవరించడానికి ఈ కింది స్టెప్స్‌ని ఫాలో అవ్వండి.
  • ముందుగా అభ్యర్థులు tspsc.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో TSPSC గ్రూప్ 3 దరఖాస్తు‌ సవరించే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో TSPSC ID, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే అప్లికేషన్‌లో అవసరమైన దిద్దుబాట్లు చేసి సబ్మిట్ చేయాలి.
TSPSC గ్రూప్ 3 ద్వాారా 26 విభాగాలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యాశాఖ, హోంశాఖ, రెవెన్యూ శాఖ, సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, ఆర్థిక శాఖ వంటి విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us