Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSRJC CET 2024 Application Form: టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఎలా అప్లై చేసుకోవాలంటే?

తెలంగాణలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్ఆర్‌జేసీ సెట్ 2024 అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఈరోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ  (TSRJC CET 2024 Application Form) ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 16, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSRJC CET 2024 అప్లికేషన్ ఫార్మ్ (TSRJC CET 2024 Application Form): TSRJC CET రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలోని గురుకుల రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్ఆర్‌జేసీ సెట్‌ని నిర్వహించడం జరుగుతుంది. TSRJC CET అప్లికేషన్‌ లింక్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ తన అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేసింది. TSRJC ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు TSRJDC అడ్మిషన్ వెబ్ పోర్టల్ tsrjdc.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు జనవరి 31 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200లు చెల్లించాలి. ఇంటర్ మొదటి సంవత్సరం (ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీకి ఏప్రిల్ 21న పరీక్ష జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు సెలక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ మే నెలలో నిర్వహించే ఛాన్స్ ఉంది.

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TSRJC CET 2024 Important Dates)

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించాం.

TSRJ CET 2024ముఖ్యమైన తేదీలు
TSRJC CET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీజనవరి 31, 2024
TSRJC CET 2024 అప్లికేషన్లు సబ్మిట్ చేయడానికి చివరి తేదీమార్చి 16, 2024
టీఎస్‌ఆర్‌జేసీ హాల్ టికెట్లు 2024ఏప్రిల్ 15, 2024
TSRJC CET 2024 పరీక్ష పేరు21 ఏప్రిల్, 2024
టీఎస్‌ఆర్‌జేసీ ఫలితాలు విడుదల తేదీమే, 2024

TSRJC CET 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply for TSRJC CET 2024)

TSRJC CET-2024కి అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

  • ముందుగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http://tsridc.cgg.gov.inని సందర్శించాలి.
  • హోంపేజీలో TSRJC CET-2024 నోటిఫికేషన్ కనిపిస్తుంది.
  • ముందుగా సర్వీసెస్ అనే కోలమ్‌లో ఉండే ఆన్‌లైన్ పేమంట్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి పేరు, రిజర్వేషన్ కేటగిరి, జిల్లా, జెండర్ , అమౌంట్ వివరాలు ఇచ్చి పేమంట్ పే చేయాలి.
  • ఫీజు పే చేసిన తర్వాత హోంపేజీలో సర్వీసెస్ కోలమ్‌లో ఉంేడ Online Applicationపై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓ పేజీ తెరుచుకుంటుంది. అందులో జర్నల్ నెంబర్, ఫీజు చెల్లించిన డేట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇవ్వాలి. ఫోటో కూడా అప్‌లోడ్ చేసి కింద NEXT అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో కూడా ఇతర వివరాలు ఇచ్చి SUBMIT క్లిక్ చేయాలి.
  • తర్వాత ఆ అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us