Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSRJC CET Model Question Paper 2023: TSRJC CET 2023 మోడల్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

TSRJC CET 2023 పరీక్ష మే 06, 2023న జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి. అభ్యర్థుల కోసం TSRJC CET 2023 మోడల్ ప్రశ్నపత్రాన్ని (TSRJC CET Model Question Paper 2023) ఇక్కడ అందజేశాం. మోడల్ ప్రశ్నపత్రాన్ని ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

టీఎస్ఆర్‌జేసీ సెట్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 (TSRJC CET Model Question Paper 2023):TSRJC CET 2023 పరీక్ష మే 06, 2023న జరగనుంది. TSRJC CET 2023కు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే లాస్ట్‌డేట్ ఏప్రిల్ 15, 2023తో ముగిసింది. పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్tsrjdc.cgg.gov.inని చూడొచ్చు. TSRJC CET అడ్మిట్ కార్డ్ 2023 త్వరలో విడుదల కానుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏప్రిల్ 26, 2023న అడ్మిట్ కార్డులను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. TSRJC CETకు మరో పేరు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ జనరల్ ఎంట్రన్స్ టెస్ట్ 2023. TSRJC CET 2023 మోడల్ క్వశ్చన్ పేపర్‌ నుంచి ఈ దిగువున లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TSRJC CET 2023 Important Dates)

టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
TSRJC CET ఎగ్జామ్ అథారిటీతెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (TSREIS)
TSRJC CET ప్రవేశ పరీక్ష టైమింగ్స్10 గంటల నుంచి 12.30ల వరకు
TSRJC CET పరీక్షా తేదీమే 06, 2023
TSRJC CET హాల్ టికెట్ విడుదల తేదీఏప్రిల్ 26, 2023

అధికారిక వెబ్‌సైట్

tsrjdc.cgg.gov.in

TSRJC CET 2023 పరీక్షా విధానం (TSRJC CET 2023 Exam Pattern)

TSRJC CET పరీక్ష తేదీ అధికారిక 2023 తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష తేదీ ప్రకటించబడింది. ఇది మే 6, 2023న ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాల పాటు జరుగుతుంది. అయితే ఈ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే హాల్ దగ్గరకు చేరుకోవాలి. ఇక పరీక్షా విధానం విషయానికి కొస్తే (TSRJC CET 2023 Exam Pattern) TSRJC CET పరీక్షలో 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది.రెండున్నర గంటల సమయంలో ఈ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. తప్పుడు సమాధానాలకు మార్కులు పోయే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. పరీక్ష పూర్తైన తర్వాత అభ్యర్థులు TSRJC CET ఆన్సర్ కీ విడుదలవుతుంది.ఆ ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను అంచనా వేసుకోవచ్చు. మార్కులను లెక్కించుకోవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us