Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

APPSC Group 2 Eligibility Criteria 2023: APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2023కు దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు అర్హులు?

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2023కు దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు అర్హులో (APPSC Group 2 Eligibility Criteria 2023) ఈ న్యూస్ ఆర్టికల్లో వివరంగా తెలియజేశాం. అభ్యర్థులు తెలుసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2023 అర్హత ప్రమాణాలు (APPSC Group 2 Prelims 2023 Eligibility Criteria):APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ డిసెంబర్ 07, 2023వ తేదీన విడుదలైంది. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కు 2023 దరఖాస్తు చేసుకునే ముందు దానికి కావాల్సిన అర్హత ప్రమాణాలను గురించి (APPSC Group 2 Prelims 2023 Eligibility Criteria) కచ్చితంగా తెలుసుకోవాలి. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కు 2023 ఎవరు దరఖాస్తు చేసుకోవాలో? ఇక్కడ అందజేశాం.

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 వివరాలు (APPSC Group 2 Notification 2023 Details)

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 వివరాలను ఈ దిగువున టేబుల్లో అందజేశాం.

APPSC రిక్రూట్‌మెంట్ 2022APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్
కండక్టింగ్ అథారిటీఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
సంవత్సరం2023
మొత్తం ఖాళీల వివరాలు897
APPSC అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభండిసెంబర్ 21, 2023
APPSC ఎగ్జామ్ మోడ్ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్
అధికారిక వెబ్‌సైట్psc.ap.gov.in

APPSC Group 2కు ఎవరు అప్లై చేసుకోవచ్చు? (Who Can Apply for APPSC Group 2 Prelims 2023)

APPSC రిక్రూట్‌మెంట్ కోసం తమ దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలనుకునే దరఖాస్తుదారులందరూ ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి ముందు వారి APPSC గ్రూప్ 2 అర్హతలను తప్పక చెక్ చేయాలి. వారు అధికారిక నోటిఫికేషన్ నుండి APPSC గ్రూప్ 2 క్వాలిఫికేషన్ వివరాలను చూడవచ్చు. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌కు ఎవరు అర్హులో తెలుసుకోవాలి.

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా భారతదేశంలోని కళాశాలల నుంచి జారీ చేయబడిన ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా తమ దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు.
  • 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారులందరికీ వారి కేటగిరి ప్రకారం వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది.

పైన తెలిపిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి psc.ap.gov.in నుండి APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us