TS EAMCET 2025లో 125 మార్కులకు వచ్చే ర్యాంక్ ఇదే

Rudra Veni

Updated On: May 06, 2025 09:51 AM

TS EAMCET 2025లో 125 మార్కులు సాధిస్తే ఎంత ర్యాంక్ రావచ్చో అంచనాగా  (125 Marks in TS EAMCET 2025 Expected Rank) ఇక్కడ అందించాం. వాస్తవ ర్యాంకులకు ఇది కొంచెం భిన్నంగా ఉండవచ్చు.

TS EAMCET 2025లో 125 మార్కులకు వచ్చే ర్యాంక్ ఇదేTS EAMCET 2025లో 125 మార్కులకు వచ్చే ర్యాంక్ ఇదే

TS EAMCET 2025లో 125 మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ (125 Marks in TS EAMCET 2025 Expected Rank) : తెలంగాణ ఎంసెట్ 2025కి వేలాది సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో రాణించేందుకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం చాలా చాల ా ముఖ్యం. ఎంసెట్‌లో మంచి మార్కులతో ర్యాంకును సొంతం చేసుకోవాలని విద్యార్థులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎన్ని మార్కులకు ఏ ర్యాకు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అందుకే విద్యార్థుల కోసం ఇక్కడ TS EAMCET 2025లో 125 మార్కులు వస్తే ఎంత ర్యాంకు వచ్చే ర్యాంకును అంచనాగా అందించాం. గత సంవత్సరాల ట్రెండ్‌లను అనుసరించి ఇక్కడ విశ్లేషించాం. అయితే వాస్తవ ర్యాంకుకు ఇది కొంచెం భిన్నంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి.

TS EAMCET 2025లో 125 మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ (125 Marks in TS EAMCET 2025 Expected Rank)

TS EAMCET 2025 మార్కులు vs ర్యాంకులు గత సంవత్సరం ట్రెండ్‌ల ప్రకారం అంచనా వేసి ఈ కింద టేబుల్లో 125 మార్కులకు అంచనా ర్యాంకును (125 Marks in TS EAMCET 2025 Expected Rank) ఇక్కడ అందించాం. వాస్తవ ర్యాంకులు టైమ్‌లో ఇవి కొంచెం మారే అవకాశం కూడా ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి.

మార్కుల పరిధి

అంచనా ర్యాంకులు

135కు పైగా మార్కులు

750 ర్యాంక్ వరకు

134కు పైగా మార్కులు

780 ర్యాంక్ వరకు

133కు పైగా మార్కులు

810 ర్యాంక్ వరకు

132కు పైగా మార్కులు

840 ర్యాంక్ వరకు

131కు పైగా మార్కులు

870 ర్యాంక్ వరకు

130కు పైగా మార్కులు

900 ర్యాంక్ వరకు

129కు పైగా మార్కులు

930 ర్యాంక్ వరకు

128కు పైగా మార్కులు

960 ర్యాంక్ వరకు

127కు పైగా మార్కులు

990 ర్యాంక్ వరకు

126కు పైగా మార్కులు

1,020 ర్యాంక్ వరకు

125కు పైగా మార్కులు

1,050 ర్యాంక్ వరకు

ఇవి కూడా చూడండి..

TS EAMCET 2025 లో 55 మార్కులుకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

TS EAMCET 2025 లో 135 మార్కులుకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

TS EAMCET 2025లో 145 మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే ?

TS EAMCET 2025లో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుంది?

తెలంగాణ ఎంసెట్‌ 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 70000 ర్యాంకు?

TS EAMCET 2025లో 9,000 ర్యాంక్ అంచనా మార్కులు

TS EAMCET 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 50,000 ర్యాంకు

TS EAMCET 2025లో 125 మార్కులకు వచ్చే ర్యాంక్ ఇదే

TS EAMCET 2025లో 65 మార్కులు వస్తే ర్యాంకు ఎంతో తెలుసా?

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 60000 ర్యాంకు - ఎక్స్‌పెక్టెడ్ మార్కులు

TS EAMCET 2025లో 40మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

75 మార్కులకు TS EAMCET 2025 అంచనా ర్యాంకు ఎంత?

85 మార్కులకు TS EAMCET 2025 అంచనా ర్యాంకు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 40000 ర్యాంకు - అంచనా మార్కులు

TS EAMCET 2025 అంచనా ర్యాంక్‌లో 95 మార్కులు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 30000 ర్యాంకు - అంచనా మార్కులు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 20000 ర్యాంకు - అంచనా మార్కులు

TS EAMCET 2025లో 10,000 ర్యాంక్ అంచనా మార్కులు

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/125-marks-in-ts-eamcet-2025-expected-rank-65604/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top