తెలంగాణ ఎంసెట్‌ 2025లో 40000 ర్యాంకు - అంచనా మార్కులు

Rudra Veni

Updated On: May 06, 2025 10:02 AM

విద్యార్థుల కోసం ఇక్కడ TS EAMCET 2025లో 40,000 ర్యాంక్ అంచనా మార్కుల (40,000 Rank in TS EAMCET 2025 Expected Marks) వివరాలు అందించాం. 

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 40000 ర్యాంకు - అంచనా మార్కులుతెలంగాణ ఎంసెట్‌ 2025లో 40000 ర్యాంకు - అంచనా మార్కులు

TS EAMCET 2025లో 40,000 ర్యాంక్ అంచనా మార్కులు (40,000 Rank in TS EAMCET 2025 Expected Marks) : తెలంగాణ ఎంసెట్ 2025కు వేలాది సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ రంగంలో ముందుకు సాగాలని చాలామంది విద్యార్థుల కల. వారి కల సాకారం అవ్వాలంటే ఎంసెట్‌లో మంచి మార్కులు పొందాలి. అయితే ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు వచ్చే ఛాన్స్ ఉంది, ఎంత ర్యాంకుకు ఎన్ని మార్కులు రావాలనే అనుమానాలు విద్యార్థుల్లో ఉంటాయి. విద్యార్థుల కోసం ఇక్కడ ర్యాంకులపై ఓ విశ్లేషణ అందించాం. ముఖ్యంగా ఎంసెట్‌లో ఎన్ని మార్కులకు 40,000 ర్యాంకు (40,000 Rank in TS EAMCET 2025 Expected Marks) వస్తుందనే విషయాన్ని చర్చించాం. TS EAMCET పరీక్షలో 40,000 ర్యాంక్ అంటే 160 మార్కులకు ర్యాంకు 55 నుంచి 52 మార్కుల పరిధిలో ఉండవచ్చు. అయితే పరీక్ష కష్టం, అభ్యర్థుల సంఖ్య వంటి అంశాలపై ఆధారపడి నిజమైన మార్కులు మారవచ్చు.

ఇవి కూడా చూడండి..

TS EAMCET 2025 లో 55 మార్కులుకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

TS EAMCET 2025 లో 135 మార్కులుకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

TS EAMCET 2025లో 145 మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే ?

TS EAMCET 2025లో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుంది?

తెలంగాణ ఎంసెట్‌ 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 70000 ర్యాంకు?

TS EAMCET 2025లో 9,000 ర్యాంక్ అంచనా మార్కులు

TS EAMCET 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 50,000 ర్యాంకు

TS EAMCET 2025లో 125 మార్కులకు వచ్చే ర్యాంక్ ఇదే

TS EAMCET 2025లో 65 మార్కులు వస్తే ర్యాంకు ఎంతో తెలుసా?

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 60000 ర్యాంకు - ఎక్స్‌పెక్టెడ్ మార్కులు

TS EAMCET 2025లో 40మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

75 మార్కులకు TS EAMCET 2025 అంచనా ర్యాంకు ఎంత?

85 మార్కులకు TS EAMCET 2025 అంచనా ర్యాంకు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 40000 ర్యాంకు - అంచనా మార్కులు

TS EAMCET 2025 అంచనా ర్యాంక్‌లో 95 మార్కులు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 30000 ర్యాంకు - అంచనా మార్కులు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 20000 ర్యాంకు - అంచనా మార్కులు

TS EAMCET 2025లో 10,000 ర్యాంక్ అంచనా మార్కులు

TS EAMCET 2025 40 వేల ర్యాంకు 2025 అంచనా మార్కులు (40,000 Rank in TS EAMCET 2025 Expected Marks)

TS EAMCET 2025లో 40 వేల ర్యాంకుకు అంచనా మార్కులను ఈ దిగువున టేబుల్లో అందించాం. అయితే అసలైన మార్కులు, ర్యాంకులు వెల్లడించేటప్పుడు కొంచెం మారే ఛాన్స్ ఉంటుంది. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తంచాలి.

TS EAMCET 2025 అంచనా ర్యాంకు

TS EAMCET 2025 అంచనా మార్కులు

40,000 ర్యాంకు

55 మార్కుల నుంచి 52 మార్కుల మధ్య

41,000 ర్యాంకు

55 మార్కులకు పైగా

43,000 ర్యాంకు

54 మార్కులకు పైగా

44,800

54 మార్కులకు పైగా

46,500

52 మార్కులకుపైగా

48,300

51 మార్కులకుపైగా

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/40000-rank-in-ts-eamcet-2025-expected-marks-65749/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top