TS EAMCET 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 50,000 ర్యాంకు

manohar

Updated On: May 07, 2025 12:07 PM

TS EAMCET 2025లో విద్యార్థులు ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకు వస్తుందో ,అనే సందేహాలుంటాయి. TS EAMCET 2025లో 50,000 ర్యాంక్ అంచనా మార్కుల కోసం(50,000 Rank in TS EAMCET 2025 Expected Marks) వివరాలు ఇక్కడ అందించాం. 
TS EAMCET 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 50,000 ర్యాంకుTS EAMCET 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 50,000 ర్యాంకు

తెలంగాణ EAMCET 2025 (TS EAMCET 2025) : తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ,వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS EAMCET) అనేది రాష్ట్రంలోని ఇంజనీరింగ్, వ్యవసాయం ,వైద్య రంగాలలో ప్రతిష్టాత్మకమైన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు ప్రవేశ ద్వారం. చాలా మంది విద్యార్థులు ఈ పరీక్ష కేవలం అడ్మిషన్ పొందడం గురించి మాత్రమే కాదు, వారిని ప్రత్యేకంగా నిలబెట్టే ర్యాంక్‌ను సాధించడం కోసం కూడా రాస్తుంటారు. అయితే TS EAMCET 2025లో ఎన్ని మార్కులకు, ఎంత ర్యాంకు వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ విషయంపై అవగాహన కలిగే విధంగా ఇక్కడ ఎంసెట్ ర్యాంకులు, మార్కుల గురించి విశ్లేషించాం. ఇందులో భాగంగా తెలంగాణ ఎంసెట్‌లో ఎన్ని మార్కులకు 5000 ర్యాంకు వస్తుందనే విషయాన్ని ఇక్కడ అందించాం. TS EAMCETలో 50,000 ర్యాంకు 160కి 48 మార్కుల నుంచి 50 మార్కుల మధ్య స్కోర్‌కు అనుగుణంగా ఉండవచ్చు. ఈ ర్యాంక్‌తో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. వేరే ఇతర కాలేజీల్లో ఇంజనీరింగ్, కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది.

ఇది కూడా చూడండి: TS EAMCET 2025లో ఈ స్కోర్ సాధిస్తే మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే

TS EAMCET 2025 మార్కులు vs ర్యాంక్ మెట్రిక్స్(TS EAMCET 2025 Marks vs Rank Metrics)

TS EAMCETలో ర్యాంక్‌ను అభ్యర్థి పరీక్షలో సాధించిన పనితీరు ఆధారంగా లెక్కిస్తారు. గతంలో, ర్యాంక్ గణనలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) మార్కుల నుండి 25% వెయిటేజీ కూడా ఉండేది, TS EAMCET స్కోర్ నుండి 75% వెయిటేజీ కూడా ఉండేది. అయితే, ఈ వ్యవస్థ నిలిపివేయబడింది ,ఇప్పుడు ర్యాంక్ పూర్తిగా TS EAMCET మార్కులపై ఆధారపడి ఉంటుంది.

ఇది ఇచ్చిన సంవత్సరంలో అన్ని అభ్యర్థుల మొత్తం పనితీరు, ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయి, పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

TS EAMCET 2025 50 వేల ర్యాంకు 2025 అంచనా మార్కులు (50,000 Rank in TS EAMCET 2025 Expected Marks)

TS EAMCET పరీక్ష 160 మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయించబడుతుంది. కాబట్టి అంచనా పరిధిని తెలుసుకోవడం వల్ల విద్యార్థులు కోరుకున్న కాలేజీలు, బ్రాంచ్‌ల కోసం లక్ష్యంగా ఆ స్కోర్‌లను పెట్టుకోవచ్చు.

  • 50 కంటే తక్కువ మార్కులు పొందిన అభ్యర్థులు 50 వేల ర్యాంకు పరిధిలోకి ఉంటారు. ఇది చాలా తక్కువ ర్యాంకు. ఈ ర్యాంక్‌తో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉండదు. వేరే ఇతర కాలేజీల్లో ఇంజనీరింగ్, కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. 120,130,140, ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు 50 నుండి 30 ర్యాంకుల పరిధిలోకి వస్తారు. అభ్యర్థులు మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు

TS EAMCET 2025 ఎక్స్‌పెక్టెడ్ ర్యాంకులు - 50 వేల ర్యాంకు

TS EAMCET 2025 అంచనా ర్యాంకు

TS EAMCET 2025 అంచనా మార్కులు

50,000ర్యాంకు

50 మార్కుల నుంచి 51 మార్కుల మధ్య

53,000ర్యాంకు

49 మార్కులపైగా

56,000ర్యాంకు

48 మార్కులపైగా

ఇవి కూడా చూడండి..

TS EAMCET 2025 లో 55 మార్కులుకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

TS EAMCET 2025 లో 135 మార్కులుకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

TS EAMCET 2025లో 145 మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే ?

TS EAMCET 2025లో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుంది?

తెలంగాణ ఎంసెట్‌ 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 70000 ర్యాంకు?

TS EAMCET 2025లో 9,000 ర్యాంక్ అంచనా మార్కులు

TS EAMCET 2025లో ఎక్స్‌పెక్టెడ్ మార్కులు, 50,000 ర్యాంకు

TS EAMCET 2025లో 125 మార్కులకు వచ్చే ర్యాంక్ ఇదే

TS EAMCET 2025లో 65 మార్కులు వస్తే ర్యాంకు ఎంతో తెలుసా?

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 60000 ర్యాంకు - ఎక్స్‌పెక్టెడ్ మార్కులు

TS EAMCET 2025లో 40మార్కులకు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ ఎంతంటే?

75 మార్కులకు TS EAMCET 2025 అంచనా ర్యాంకు ఎంత?

85 మార్కులకు TS EAMCET 2025 అంచనా ర్యాంకు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 40000 ర్యాంకు - అంచనా మార్కులు

TS EAMCET 2025 అంచనా ర్యాంక్‌లో 95 మార్కులు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 30000 ర్యాంకు - అంచనా మార్కులు

తెలంగాణ ఎంసెట్‌ 2025లో 20000 ర్యాంకు - అంచనా మార్కులు

TS EAMCET 2025లో 10,000 ర్యాంక్ అంచనా మార్కులు

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/50000-rank-in-ts-eamcet-2025-expected-marks-65780/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top