
జేఈఈ మెయిన్ 2025లో 65 మార్కులకు పర్సంటైల్ ర్యాంకుల విశ్లేషణ (65 Marks in JEE Mains Rank and Percentile 2025) : అభ్యర్థులు JEE మెయిన్స్ 2025 సెషన్ 2లో 65 మార్కులు సాధిస్తే వారు ఏ ర్యాంక్, పర్సంటైల్ పొందవచ్చో పూర్తి విశ్లేషణని ఇక్కడ అందించాం. ఉదాహరణకు సులువైన పేపర్‌ను పొందిన అభ్యర్థులు 80.3+, మోడరేట్ పేపర్‌కి 82.1+, కష్టమైన పేపర్ అయితే 88.25+ పర్సంటైల్‌ను పొందే ఛాన్స్ ఉంటుంది. ర్యాంకులు 268,500 నుంచి ≲ 295,500 మధ్య ఉంటాయి. ఈ విశ్లేషణ సంభావ్య ర్యాంకులు, పర్సంటైల్‌ల సాధారణ అంచనా (65 Marks in JEE Mains Rank and Percentile 2025) మాత్రమే. అధికారిక ఫలితాలు మారే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి.
65 మార్కులకు JEE మెయిన్స్ ర్యాంక్, పర్సంటైల్ 2025లో (65 మార్కులు in JEE Mains Rank and Percentile 2025)
ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ఏప్రిల్ 2025లో జరిగే JEE మెయిన్ పరీక్షలో అభ్యర్థులు 65 మార్కులు సాధిస్తే దానికి తగ్గట్టుగా అభ్యర్థులు ఏ పర్సంటైల్‌లు, ర్యాంకులను సాధించే ఛాన్స్ ఉంటుందో విశ్లేషించాం. ఇక్కడ సులభమైన, మధ్యస్థమైన, కఠినమైన పేపర్లను బట్టి అంచనాగా అందించడం జరిగింది.
మార్కులు | సులభమైన పేపర్‌కు అంచనా శాతం | సులభమైన పేపర్‌కు అంచనా ర్యాంకు | మోడరేట్ పేపర్‌కు అంచనా శాతం | మోడరేట్ పేపర్‌కు అంచనా ర్యాంకు | కష్టమైన పేపర్‌కు అంచనా శాతం | క్లిష్టమైన పేపర్‌కు అంచనా ర్యాంకు |
---|---|---|---|---|---|---|
65 మార్కులు | 80.3+ | ≲ 295,500 | 82.1+ | ≲ 268,500 | 88.25+ | ≲ 176,500 |
64 మార్కులు | 80.05+ | ≲ 299,000 | 81.9+ | ≲ 271,500 | 87.75+ | ≲ 184,000 |
63 మార్కులు | 79.8+ | ≲ 303,000 | 81.65+ | ≲ 275,000 | 87.2+ | ≲ 192,000 |
62 మార్కులు | 79.6+ | ≲ 306,000 | 81.4+ | ≲ 279,000 | 86.75+ | ≲ 199,000 |
61 మార్కులు | 79.4+ | ≲ 309,000 | 81.2+ | ≲ 282,000 | 86.35+ | ≲ 204,500 |
60 మార్కులు | 79.2+ | ≲ 312,000 | 80.9+ | ≲ 286,500 | 85.95+ | ≲ 210,500 |
59 మార్కులు | 78.95+ | ≲ 315,500 | 80.6+ | ≲ 291,000 | 85.35+ | ≲ 219,500 |
58 మార్కులు | 78.65+ | ≲ 320,000 | 80.3+ | ≲ 295,500 | 84.6+ | ≲ 231,000 |
57 మార్కులు | 78.3+ | ≲ 325,500 | 80+ | ≲ 300,000 | 83.8+ | ≲ 243,000 |
56 మార్కులు | 77.95+ | ≲ 330,500 | 79.75+ | ≲ 304,000 | 83.4+ | ≲ 249,000 |
55 మార్కులు | 77.55+ | ≲ 336,500 | 79.5+ | ≲ 307,500 | 83+ | ≲ 255,000 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



