TS POLYCET 2025లో 75 మార్కులకు అంచనా ర్యాంక్ ఎంతంటే
TS POLYCET 2025లో 75 మార్కులకు అంచనా ర్యాంక్ ఎంతంటే(
75 Marks in TS POLYCET 2025 Expected Rank):
తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET) 2025లో 75 మార్కులు సాధించిన అభ్యర్థులకు సాధారణంగా 2,250 నుండి 5,000 ర్యాంక్ మధ్య ఉంటుంది. ఈ అంచనా గత సంవత్సరాల మార్కులు-వర్సెస్-ర్యాంక్ విశ్లేషణ ఆధారంగా రూపొందించబడింది.ఈ ర్యాంక్ ఆధారంగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం సాధించడం కష్టం కావచ్చు. అయితే, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం పొందడం సాధ్యమే.
| TS POLYCET ఫలితాల లింక్ 2025 | TS POLYCET 2025 అర్హత మార్కులు |
|---|
TS POLYCET 2025లో 75 మార్కులు ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ (75 Marks in TS POLYCET 2025 Expected Rank)
విద్యార్థుల కోసం ఇక్కడ TS POLYCET 2025లో 75మార్కులు సాధిస్తే ఏ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందో తెలియజేశాం. ఇది అంచనాగా మాత్రమే అందించాం. ఈ దిగువున ఇచ్చిన పట్టికని చూస్తే అభ్యర్థులు ఒక అవగాహన ఏర్పడుతుంది. అయితే ఇది కేవలం అంచనా మాత్రమేనని అభ్యర్థులు గుర్తించాలి. వాస్తవ స్కోర్‌లు, ర్యాంకులు కొంత మారే ఛాన్స్ ఉంటుంది.
TS POLYCET 2025 మార్కులు | TS POLYCET 2025 ర్యాంకు |
|---|---|
75+ మార్కులు | 2,250వ ర్యాంక్ వరకు |
74+ మార్కులు | 2,400వ ర్యాంక్ వరకు |
73+ మార్కులు | 2,550వ ర్యాంక్ వరకు |
72+ మార్కులు | 2,700వ ర్యాంక్ వరకు |
71+ మార్కులు | 2,850వ ర్యాంక్ వరకు |
70+ మార్కులు | 3,000వ ర్యాంక్ వరకు |
69+ మార్కులు | 3,400వ ర్యాంక్ వరకు |
68+ మార్కులు | 3,800వ ర్యాంక్ వరకు |
67+ మార్కులు | 4,200వ ర్యాంక్ వరకు |
66+ మార్కులు | 4,600వ ర్యాంక్ వరకు |
65+ మార్కులు | 5,000వ ర్యాంక్ వరకు |
ముఖ్యమైన లింక్స్ (Important links)
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















