AEEE ఫేజ్ 1 ఫలితాల 2026 అంచనా విడుదల తేదీ

Rudra Veni

Published On:

జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1, 2026 వరకు జరిగే పరీక్షకు సంబంధించిన AEEE ఫేజ్ 1 ఫలితం 2026 త్వరలో వెలువడే అవకాశం ఉంది. అధికారిక తేదీ ఇంకా తెలియనప్పటికీ, ఫిబ్రవరి 6, 8 లేదా 23, 2026 నాటికి విడుదల చేయాలని అంచనాలు సూచిస్తున్నాయి.
AEEE Phase 1 Result 2026 Release Date PredictionAEEE Phase 1 Result 2026 Release Date Prediction

AEEE ఫేజ్ 1 ఫలితాలు 2026 (AEEE Phase 1 Result 2026 Release Date) : జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1, 2026 వరకు నిర్వహించిన పరీక్ష కోసం అమృత విశ్వ విద్యాపీఠం త్వరలో AEEE ఫేజ్ 1 ఫలితాలు 2026ని (AEEE Phase 1 Result 2026 Release Date) విడుదల చేస్తుంది. విడుదలకు అధికారిక తేదీ ఇంకా ప్రకటించబడ లేదు; అయితే, గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా ఇది ఫిబ్రవరి 6, 8 లేదా 23, 2026న లేదా అంతకు ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితం విడుదలైన తర్వాత, అభ్యర్థులు aeee.amrita.edu లో దాన్ని చెక్ చేయవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఈ మెయిల్ చిరునామా/మొబైల్ నెంబర్, OTPని నమోదు చేయడం ద్వారా వారి పోర్టల్‌లోకి లాగిన్ అయి ఫలితాన్ని యాక్సెస్ చేసి భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసుకోవాలి.

AEEE ఫేజ్ 1 ఫలితం 2026 అంచనా విడుదల తేదీ (AEEE Phase 1 Result 2026 Release Date Prediction)

గత సంవత్సరం ట్రెండ్ ఆధారంగా AEEE ఫేజ్ 1 ఫలితాల 2026 (AEEE Phase 1 Result 2026 Release Date) కోసం అంచనా వేసిన విడుదల తేదీని ఇతర వివరాలతో పాటు క్రింది పట్టికలో ప్రదర్శించారు:

వివరాలు

తేదీలు

పరీక్ష చివరి తేదీ

ఫిబ్రవరి 1, 2026

అంచనా ఫలితాల విడుదల తేదీ 1

ఫిబ్రవరి 6, 2026 నాటికి లేదా ఆ తేదీ నాటికి (2025 ట్రెండ్‌ను అనుసరిస్తే)

అంచనా ఫలితం విడుదల తేదీ 2

ఫిబ్రవరి 8, 2026 నాటికి లేదా ఆ తేదీ నాటికి (2023 ట్రెండ్‌ను అనుసరిస్తే)

అంచనా ఫలితం విడుదల తేదీ 3

ఫిబ్రవరి 23, 2026 నాటికి లేదా ఆ తేదీ నాటికి (2024 ట్రెండ్‌ను అనుసరిస్తే)

విడుదల మోడ్

ఆన్‌లైన్

చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్

అప్‌డేట్ చేయబడుతుంది

చెక్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి ఆధారాలు అవసరం

  • రిజిస్టర్డ్ ఈ మెయిల్ ID/మొబైల్ నెంబర్
  • ఓటీపీ

AEEE ఫేజ్ 1 ఫలితాలు: మునుపటి సంవత్సరం పరీక్ష vs ఫలితాల ట్రెండ్ (AEEE Phase 1 Result: Previous Year’s Exam vs Result Trend)

2025, 2024, 2023 సంవత్సరాలకు AEEE ఫేజ్ 1 పరీక్ష vs ఫలితాల ట్రెండ్ ఇక్కడ ఉంది..

సంవత్సరం

ఫేజ్ 1 పరీక్ష చివరి తేదీ

ఫలితాల విడుదల తేదీ

గ్యాప్ పీరియడ్

2025

ఫిబ్రవరి 3

ఫిబ్రవరి 8

5 రోజులు

2024

జనవరి 22

ఫిబ్రవరి 14

22 రోజులు

2023

ఏప్రిల్ 28

మే 6

7 రోజులు

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/aeee-phase-1-result-2026-release-date-prediction-77161/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top