ఈరోజే విడుదల కానున్న AP DSC 2024 నోటిఫికేషన్, ఇక్కడ అప్లై చేయండి

Guttikonda Sai

Published On:

AP DSC 2024 నోటిఫికేషన్ 05 ఫిబ్రవరి 2024 ( ఈరోజు) తేదీన విడుదల కానున్నది, ఖాళీల సంఖ్య మరియు ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
AP DSC 2024 NotificationAP DSC 2024 Notification

AP DSC నోటిఫికేషన్ 2024 : ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. AP DSC నోటిఫికేషన్ 05 ఫిబ్రవరి 2024 (ఈరోజు) విడుదల కానున్నది . AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. SGT, స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల ఖాళీల సంఖ్య తెలియాల్సి ఉంది. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

AP DSC నోటిఫికేషన్ 2024 డైరెక్ట్ లింక్ (AP DSC Notification 2024 Direct Link)

AP DSC నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ క్రింది టేబుల్ లో చూడవచ్చు.
AP DSC నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification 2024 Important Highlights)

AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

AP DSC నోటిఫికేషన్ 2024

వివరాలు

నోటిఫికేషన్ పేరు

AP DSC నోటిఫికేషన్ 2024

నిర్వహణ సంస్థ

కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్

పోస్టులు

SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్

ఖాళీల సంఖ్య

6100

దరఖాస్తు ప్రారంభం

05 ఫిబ్రవరి 2024 ( అంచనా )

అధికారిక వెబ్సైటు

cse.ap.gov.in/apdsc.apcfss.in

AP DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( AP DSC Notification 2024 Eligibility Criteria)

AP DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు.

AP DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత ప్రమాణాలు

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్
  • D.ED లేదా D.El.ED లో డిప్లొమా లేదా
  • B.ED గ్రాడ్యుయేషన్

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు

  • సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ లేదా
  • బ్యాచిలర్ డిగ్రీ లేదా
  • BCA/BBM/ B.ED

AP DSC 2024 మ్యూజిక్ టీచర్ అర్హత ప్రమాణాలు

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్
  • మ్యూజిక్ లో 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు
AP DSC నోటిఫికేషన్ 2024 గురించి తాజా సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-dsc-2024-notification-releasing-today-49541/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top