త్వరలో 3004 పోస్టులతో AP DSC నోటిఫికేషన్, పూర్తి వివరాలుAP DSC 2026 నోటిఫికేషన్ (AP DSC 2026 Notification) : AP DSC 2026 నోటిఫికేషన్ అతి త్వరలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 3004 పోస్టులతో DSC నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. అందులో 1744 SGTలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాడావిడి చేస్తుంది. గతంలో వేసుకున్న అంచనా ప్రకారం ఉగాది రోజు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఏపీ అభ్యర్థులు ప్రిపేర్‌గా ఉండడం మంచిది.
AP DSC 2026 అంచనా ఖాళీల వివరాలు (AP DSC 2026 Expected Vacancy Details)
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ వివిధ విభాగాల్లో 3004 టీచింగ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేసే ఛాన్స్ ఉంది. అంచనా పోస్టుల వారీగా AP DSC ఖాళీల వివరాలు ఈ దిగువున అందించాం.క్రమ సంఖ్య | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | సెకండరీ గ్రేడ్ టీచర్ (Special Education) | 352 |
2 | సంగీతం టీచర్ | 9 |
3 | Weaving Instructor | 4 |
4 | క్రాఫ్ట్ టీచర్ | 49 |
5 | ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్ | 4 |
6 | డ్యాన్స్ ఇన్‌స్టక్టర్ | 4 |
7 | స్కూల్ అసిస్టెంట్ (Biological Science) | 26 |
8 | స్కూల్ అసిస్టెంట్ (Hindi) | 72 |
9 | స్కూల్ అసిస్టెంట్ (Mathematics) | 17 |
10 | స్కూల్ అసిస్టెంట్ (Physical Science) | 18 |
11 | స్కూల్ అసిస్టెంట్ (Sanskrit) | 4 |
12 | స్కూల్ అసిస్టెంట్ (Special Education) | 361 |
13 | స్కూల్ అసిస్టెంట్ (Telugu) | 34 |
14 | స్కూల్ అసిస్టెంట్ (Urdu) | 10 |
15 | స్కూల్ అసిస్టెంట్ (Kannada) | 2 |
16 | సెకండరీ గ్రేడ్ టీచర్ (Telugu) | 1744 |
17 | సెకండరీ గ్రేడ్ టీచర్ (Urdu) | 181 |
18 | సెకండరీ గ్రేడ్ టీచర్ (Kannada) | 29 |
19 | సెకండరీ గ్రేడ్ టీచర్ (Oriya) | 12 |
20 | సెకండరీ గ్రేడ్ టీచర్ (Tamil) | 4 |
21 | Sewing Teacher | 6 |
22 | స్కూల్ అసిస్టెంట్ (Social Science)-Urdu | 5 |
23 | స్కూల్ అసిస్టెంట్ (Social Science)-Tamil | 0 |
24 | స్కూల్ అసిస్టెంట్ (Social Science)-Oriya | 1 |
25 | స్కూల్ అసిస్టెంట్ (Social Science) | 16 |
26 | స్కూల్ అసిస్టెంట్ (Physical Science)-Urdu | 3 |
27 | స్కూల్ అసిస్టెంట్ (Physical Science)-Kannada | 1 |
28 | స్కూల్ అసిస్టెంట్ (Mathematics)-Urdu | 4 |
29 | స్కూల్ అసిస్టెంట్ (Mathematics)-Oriya | 1 |
30 | స్కూల్ అసిస్టెంట్ (Mathematics)-Kannada | 1 |
31 | స్కూల్ అసిస్టెంట్ (Biological Science)-Urdu | 4 |
32 | స్కూల్ అసిస్టెంట్ (Biological Science)-Oriya | 1 |
33 | స్కూల్ అసిస్టెంట్ (Biological Science)-Kannada | 1 |
34 | ఆర్ట్, డ్రాయింగ్ టీచర్ | 20 |
35 | అసిస్టెంట్ డైరక్టర్ (Adult Education) | 4 |
మొత్తం ఖాళీలు | 3004 |
AP DSC పరీక్ష ఎందుకు?
AP DSC పరీక్ష లేదా ఆంధ్రప్రదేశ్ జిల్లా ఎంపిక కమిటీ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ఒక ఉపాధ్యాయ నియామక పరీక్ష. ఇది వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేరాలనుకునే అభ్యర్థుల అర్హత, సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు అర్హులైన ఉపాధ్యాయుల ఎంపికను నిర్ధారించడానికి, ఈ పరీక్ష అభ్యర్థుల జ్ఞానం, నైపుణ్యాలు, బోధనా సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తుంది.Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

