AP EAMCET 2025లో 80,000 ర్యాంకు సాధించగల కళాశాలలు& కోర్సులు

manohar

Updated On: June 20, 2025 02:17 PM

AP EAMCET 2025 కౌన్సెలింగ్‌లో 80,000 ర్యాంక్ వరకు అడ్మిషన్ ఇచ్చే టాప్ కాలేజీలు ,వాటిలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు మీ కోసం అందించాం. ఈ జాబితాను చూసి, మీరు ఎలాంటి కాలేజీలు ,కోర్సుకు అర్హులు కావచ్చో తెలుసుకోండి.

AP EAMCET 2025లో 80,000 ర్యాంకు సాధించగల కళాశాలలు& కోర్సులుAP EAMCET 2025లో 80,000 ర్యాంకు సాధించగల కళాశాలలు& కోర్సులు

AP EAMCET 2025లో 80,000 ర్యాంకు సాధించగల కళాశాలలు& కోర్సులు(AP EAMCET 2025 Expected Colleges and Courses for 80,000 Rank): AP EAMCET 2025 కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, 80,000 ర్యాంక్ ఉన్న అభ్యర్థులు 71,000 నుంచి 81,000 ర్యాంక్ మధ్యలో అందుబాటులో ఉండే అంచనా కాలేజీలు ,బ్రాంచ్‌ల జాబితాను పరిశీలించాలి. గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా, 80,000 ర్యాంక్‌కు అనుగుణంగా అంచనా కాలేజీలు ,కోర్సులపై పూర్తి వివరాలను ఇక్కడ అందించాం. దయచేసి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ అంచనా కటాఫ్‌లు కేవలం OC కేటగిరీకే వర్తిస్తాయి

AP EAMCET 2025లో 80,000 ర్యాంకు సాధించగల కళాశాలలు& కోర్సులు(AP EAMCET 2025 Expected Colleges and Courses for 80,000 Rank)

71,000 నుంచి 81,000 ర్యాంక్‌ల మధ్య ఉన్న అభ్యర్థుల కోసం, AP EAMCET 2025కు సంబంధించిన అంచనా కాలేజీలు ,అందులో ఉన్న కోర్సుల జాబితాను దిగువ పట్టికలో అందించాము.

కాలేజీ కోడ్

కాలేజీ పేరు

లొకేషన్

బ్రాంచ్ కోడ్

అంచనా వేసిన ర్యాంక్ (OC బాలురు)

VIVP

విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

విశాఖపట్నం

MEC

71200 నుండి 71800 వరకు

VSPT

విశాఖ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్

విశాఖపట్నం

CSC

71300 నుండి 71900 వరకు

SANK

ఆధిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

గూడూరు

CSE

71500 నుండి 72300 వరకు

NRNG

నారాయణ ఇంజినీరింగ్ కళాశాల

గూడూరు

CSM

71800 నుండి 72500 వరకు

KHIT

కల్లం హరనాధ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్

గుంటూరు

CAD

72300 నుండి 73000 వరకు

NBKR

Nbkr ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

విద్యానగర్

AID

72600 నుండి 73300 వరకు

NARN

నారాయణ ఇంజినీరింగ్ కళాశాల

నెల్లూరు

EVT

72700 నుండి 73500 వరకు

GVPE

గాయత్రి విద్యా పరిషత్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్

విశాఖపట్నం

EEE

72900 నుండి 73800 వరకు

KVSR

డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కర్నూల్

CSM

73100 నుండి 73900 వరకు

SIST

సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

పుత్తూరు

CSM

73100 నుండి 73900 వరకు

VEMU

వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

చిత్తూరు

CIT

73200 నుండి 74000 వరకు

MBUTPU1

మోహన్ బాబు యూనివర్సిటీ

రంగంపేట

CIV

73200 నుండి 74000 వరకు

ACEM

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

మదనపల్లె

AID

73200 నుండి 74000 వరకు

VISM

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల

మదనపల్లె

CSE

73700 నుండి 74500 వరకు

PCEK

జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

కర్నూలు

EEE

73900 నుండి 74800 వరకు

GIER

గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

రాజమండ్రి

CSM

74100 నుండి 74900 వరకు

SWRN

స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ , టెక్నాలజీ కళాశాల

నర్సాపురం

AID

74500 నుండి 75300 వరకు

AITK

అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్

కడప

CSM

74600 నుండి 75200 వరకు

SVCT

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

చిత్తూరు

CSD

74700 నుండి 75300 వరకు

KUPM

కుప్పం ఇంజనీరింగ్ కళాశాల

కుప్పం

CSE

74700 నుండి 75500 వరకు

CIET

చలపతి ఇన్స్ట్ ఆఫ్ ఇంజినీర్ అండ్ టెక్నాలజీ

గుంటూరు

CAI

74700 నుండి 75500 వరకు

AITK

అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్

కడప

ECE

74800 నుండి 75600 వరకు

URCE

ఉషా రామా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తేలప్రోలు

INF

74900 నుండి 75700 వరకు

NARN

నారాయణ ఇంజినీరింగ్ కళాశాల

నెల్లూరు

ECA

75100 నుండి 75900 వరకు

SDTN

సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

పుత్తూరు

CIC

75200 నుండి 76000 వరకు

SVCT

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

చిత్తూరు

CSE

75300 నుండి 76200 వరకు

PVKK

పి.వి.కె.కె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

అనంతపురము

CSE

75400 నుండి 76300 వరకు

MIET

మాండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

జగ్గయపేట

CSE

75500 నుండి 76400 వరకు

KRUESF

కృష్ణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ- సెల్ఫ్ ఫైనాన్స్

మచిలీపట్నము

CSE

75600 నుండి 76500 వరకు

GTNN

గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

నెల్లూరు

CSC

75700 నుండి  76600 వరకు

VITK

పి బి ఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్.

కావలి

CSE

75800 నుండి 76700 వరకు

GECG

గుంటూరు ఇంజినీరింగ్ కళాశాల

గుంటూరు

CSD

76000 నుండి 77800 వరకు

KVSR

డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కర్నూలు

CSE

76000 నుండి 77800 వరకు

NSPE

నర్సరావుపేట ఇంజినీరింగ్ కళాశాల

నర్సరావుపేట

ECE

76400 నుండి 77200 వరకు

MVRG

ఎం వి జి ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

విజయనగరం

CHE

76500 నుండి 77300 వరకు

MVRG

ఎం వి జి ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

విజయనగరం

MEC

76600 నుండి 77400 వరకు

VCTN

వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

విజయవాడ

EEE

76700 నుండి 77500 వరకు

IDEL

ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కాకినాడ

CSM

76900 నుండి 77700 వరకు

GATE

గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

గూటి

CAI

77100 నుండి 77900 వరకు

JNTKSF

Jntuk కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడ- సెల్ఫ్ ఫైనాన్స్

కాకినాడ

PEE

77300 నుండి 78100 వరకు

SWRN

స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

నర్సాపురం

CSC

77300 నుండి 78100 వరకు

RPRA

Rise కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్

ఒంగోలు

ECE

77400 నుండి 78200 వరకు

ADTP

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల

పెద్దాపురం

EEE

77500 నుండి 78300 వరకు

BECB

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల

బాపట్ల

DS

77700 నుండి 78500 వరకు

ANMB

ఆచార్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

బద్వేల్

CSE

77800 నుండి 78600 వరకు

PACE

పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

ఒంగోలు

INF

77900 నుండి 78700 వరకు

PCEK

జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

కర్నూలు

CIV

78000 నుండి 78800 వరకు

PCEK

జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

కర్నూలు

ECE

78100 నుండి 78900 వరకు

ANSN

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

చీరాల

ECE

78300 నుండి 79000 వరకు

QISE

QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ఒంగోలు

AI

78300 నుండి 79000 వరకు

PPSV

ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

విజయవాడ

MEC

78300 నుండి 79000 వరకు

GATE

గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

గూటి

CSD

78400 నుండి 79100 వరకు

PCEK

జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

కర్నూలు

MEC

78400 నుండి 79100 వరకు

ALTS

అనంత లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

అనంతపురము

ECE

78500 నుండి 79200 వరకు

GITS

గోనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ సైన్సెస్

విశాఖపట్నం

EEE

78600 నుండి 79300 వరకు

PACE

పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

ఒంగోలు

CIT

78700 నుండి 79500 వరకు

SWRN

స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

నర్సాపురం

CSD

78900 నుండి 79700 వరకు

SSCC

శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మాంగ్ స్టడీస్

చిత్తూర్

CSE

79000 నుండి 79800 వరకు

KVSR

డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కర్నూలు

CSD

79100 నుండి 79900 వరకు

SIST

సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

పుత్తూరు

CAD

79500 నుండి 80300 వరకు

MVRS

ఎం.వి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

పరిటాల

CSE

79800 నుండి 80600 వరకు

NRIT

NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

గుంటూరు

INF

80000 నుండి 80800 వరకు

SRKR

S R K R ఇంజనీరింగ్ కళాశాలge

భీమవరం

CIV

80100 నుండి 80900 వరకు

RCEE

రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

ఏలూరు

ECE

80300 నుండి 81000 వరకు

MBUTPU1

మోహన్ బాబు యూనివర్సిటీ

రంగంపేట

EIE

80500 నుండి 81200 వరకు

MTIE

మదర్ థెరిసా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్

పలమనేరు

CIV

80600 నుండి 81300 వరకు

VLIT

విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

వడ్లమూడి

EEE

80600 నుండి 81300 వరకు

JONY

సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

ఎమ్మిగనూరు

CAI

80600 నుండి 81300 వరకు

ASIP

అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

పరిటాల

CSD

80600 నుండి 81300 వరకు

NSPE

నర్సరావుపేట ఇంజినీరింగ్ కళాశాల

నర్సరావుపేట

MEC

80700 నుండి 81400 వరకు

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-2025-expected-colleges-and-courses-for-80000-rank-67477/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy